కాశ్మీర్‌లో ఉగ్రవాదులు విచక్షణారహిత కాల్పులు... ముగ్గురు సైనికులు మృతి
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సైనిక శిబరంపై పాకిస్ధానీ ఉగ్రవాదులు బరితెగించారు. ఈరోజు తెల్లవారుజామను భారత జవాన్ల గుడారాల్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఉదయం నుంచి ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నాయి.

దీంతో ఉగ్రవాదులు దాడిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం ఆత్మరక్షణకు కోసం కాల్పులను ప్రారంభించింది. బారాముల్లా జిల్లా పరిధిలోని యూరీ సెక్టార్ లో కొనసాగుతున్న ఈ కాల్పుల్లో ఇప్పటిదాకా ముగ్గురు సైనికులు, ఇద్దరు టెర్రరిస్టులు, ఇద్దరు పోలీసులు మృతి చెందారు.
Mohara(Uri,J&K) : 6 militants attacked Army camp, 5 Army jawans & 2 police personnel killed in the attack pic.twitter.com/8XLlZWPpeo
— ANI (@ANI_news) December 5, 2014 











Click it and Unblock the Notifications