Airport: విదేశాల నుంచి వచ్చాడు, వీడు డ్రగ్స్ ఎక్కడ ఏ రూపంలో పెట్టుకున్నాడో తెలుసా ? !
ఐటీ హబ్ లో డ్రగ్స్ దందా కూడా జోరుగా సా గుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందా కేసులో స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు అరెస్టు అయ్యి జైలుపాలై బెయిల్ మీద బయటకు వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన కేటుగాడు వాడు డ్రగ్స్ ఎక్కడ పెట్టుకుని వచ
బెంగళూరు: బెంగళూరు నగరంలో వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి, ఐటీ హబ్ బెంగళూరులో ఏ వ్యాపారం అయిన చెయ్యడానికి దేశ విదేశాల్లోని వ్యాపారాలు ఆసక్తి చూపిస్తుంటారు. బెంగళూరులో ప్రారంభించిన అనేక వ్యాపారాలు ఇప్పటికే దేశ విదేశాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఐటీ హబ్ లో అనేక రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు.
ఇలాంటి ఐటీ హబ్ లో డ్రగ్స్ దందా కూడా జోరుగా సా గుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందా కేసులో స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు అరెస్టు అయ్యి జైలుపాలై తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. విదేశాల నుంచి డ్రగ్స్ బెంగళూరుకు జోరుగా సరఫరా అవుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి గంజాయి కూడా బెంగళూరుకు సరఫరా అవుతోంది.

విదేశాల నుంచి బెంగళూరుకు అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు 686 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గినియా నుంచి దుబాయ్ మీదుగా బెంగళూరుకు ఈకే-566 విమానంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుల మీద కస్టమ్స్ అధికారులు నిఘా వేశారు. ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఆ సందర్బంలో ఓ ప్రయాణికుడి మీద అనుమానం రావడంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పుడు అతని శరీరంలో మాత్రల రూపంలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు హడలిపోయారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 686 గ్రాముల కొకైన్ పిల్స్ అతని కడుపులో ఉన్న వియం వెలుగు చూసింది. నిందితుడిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి ఎన్‌డిపిఎస్ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications