Viral Video: పులినే భయపెట్టిన ఎద్దు.. వైరల్ అయిన వీడియో..
ఎప్పుడైనా మనం భయం పడుతున్నామంటే ఎదుటి వాడు భయపెట్టిస్తాడు. ఎప్పుడైతే మనం భయాన్ని విడిచిపెడతామో అప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. మనిషికి భయం అనేది బలహీనత దాన్ని అధికమించినప్పుడే ఏదైనా సాధించగలడు. ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నామంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి మీకు చెప్పడానికే...
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఎద్దు ఆడవిలో రోడ్డుపై వెళ్తుంది. అప్పుడే దాన్ని పులి ఎద్దుపై దాడి చేయాలని చూసింది. కానీ ఎద్దు పులి మీదికి భయం లేకుండా వెళ్లడంతో పులి వెనుదిరిగిపోయింది. ఒకవేళ ఎద్దు భయపడి ఉంటే పులికి ఆహారం అయి ఉండేది.. ధైర్యంగా ఎదురించడంతో పులి వెనక్కు వెళ్లిపోయింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా పోస్ట్ చేశారు.

కొద్ది రోజుల క్రితం ఓ ఆవును చిరుత వైటాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆవు భయంతో చిరుత పులికి లొంగిపోయింది. అదే ధైర్యంగా ఎదురించి ఉంటే ప్రాణాలతో బయటపడేది. ఈ రెండు వీడియోల్లో బట్టి భయం మనల్ని చేతగాని వాడిని చేస్తే ధైర్యం బలవంతుడిని చేస్తుంది.
Courage is found in unlikely places…
— Susanta Nanda IFS (@susantananda3) August 30, 2022
Bull scares away the tiger. This is not the behaviour apex predator that we know. Pressure of human presence is perhaps having a huge role.
WA fwd pic.twitter.com/6A4kx39yVc
On display, the tremendous jaw strength of Leopard !!@susantananda3 @surenmehra @SudhaRamenIFS @PraveenIFShere pic.twitter.com/XWdG9tJz9F
— SAKET (@Saket_Badola) August 15, 2022
-
ఈ బొమ్మల్లో నిజమైన "గుడ్లగూబ" ఎక్కడుందో కనిపెట్టగలరా..? -
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
మీ కళ్లు ఎంత షార్ప్.. ఈ సంఖ్యల్లో వేరుగా ఉన్న దాన్ని కనిపెట్టగలరా ?? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications