Viral Video: నాటు నాటు పాటకు ఇరగదీసే స్టెప్పులేసిన అక్కాచెల్లెల్లు.. వీడియో వైరల్..

తెలుగు సినిమా RRR థియేటర్లలోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నాటు నాటు సాంగ్ తెగ వైరల్ అయిపోయింది. ఈ పాటపై జూ.ఎన్టీఆర్, రాంచరణ్ లయబద్ధంగా స్టెప్పులేస్తూ అలరించారు. దీంతో ఈ పాట హిట్ కొట్టేసింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను సాధించింది. చాలా మంది వీరిలాగానే డ్యాన్స్ చేశారు. అయితే కేవలం మగ వాళ్లే కాకుండా లేడీస్ కూడా డ్యాన్స్ చేస్తూ మెప్పిస్తున్నారు.

నాటు కవర్ డస్ నాట్ ఎక్సిస్ట్
తాజాగా ఇద్దరు సోదరిమణులు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. నాటు నాటు పాటకు మంచి కాస్టుమ్స్ వేసుకుని నంది, అంకిత స్టెప్పులేశారు. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు "పర్ఫెక్ట్ నాటు నాటు కవర్ డస్ నాట్ ఎక్సిస్ట్," అని క్యాప్షన్ కూడా పెట్టారు.

The dance video done by the sisters to Natu Natu song is going viral on social media

107k వ్యూస్
వీడియోకు 107k వ్యూస్ రాగా వేలల్లో లైక్ లు వచ్చాయి. వీరి డ్యాన్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నంది, అంకిత స్టెప్పులను పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశారని ప్రశంసించారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ల లాగా చేశారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ అక్కాచెల్లెలకు మంచి భవిష్యత్ ఉందని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+