Model: మాయమాటలు చెప్పి మోడల్ ను ఇంటికి పిలుచుకుని వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి డ్రైవర్ ? !
చెన్నై/ తిరువళ్లూరు: ఓ యువతి మోడల్ రంగంలో రాణించాలని, మోడల్ గా మంచి పేరు తెచ్చుకుని తరువాత సినిమాల్లో నటించాలని ఆశపడింది. ఆమె ఆశపడినట్లు కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో నటించింది. జ్యూవలరీ షోరూమ్ లు, దస్తులు తయారు చేసే కంపెనీల యాడ్స్ లో ఆ యువతి నటించింది. ఇప్పుడిప్పుడే మోడల్ గా మంచిపేరు తెచ్చుకుంటున్న యువతి జీవితంలో ఊహించని సంఘటన ఎదురైయ్యింది. మోడల్ ను నమ్మంచిన యవకుడు ఆమెను ఇంటికి పిలుచుకుని వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి ఆమోడల్ ను ఆడుకున్నాడు.

మంచి పేరు తెచ్చుకుంటున్న మోడల్
తమిళనాడులోని తిరువళ్లూరు పక్కనే ఉన్న సియంచేరిలో విజయ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. యాడ్ ఫిల్మ్స్ లో నటిస్తున్న యువతికి ఇప్పటికే వివాహం అయ్యిందని సమాచారం. విజయ్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తిరువళ్లూరులోని. కాకలూరు బైపాస్ రోడ్‌లో నివసిస్తున్న 26 ఏళ్ల మోడల్ ఇప్పటికే కొన్ని నగల దుకాణం, బట్టల షోరూమ్ లకు చెంందిన యాడ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మోడల్ తో డ్రైవర్ కు పరిచయం
కమర్షియల్ ప్రకటనలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఆ మోడల్ కు ఆటో డ్రైవర్ విజయ్ పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం షూటింగ్ కు వెళ్లిన ఆమోడల్ తరువాత తిరువళ్లూరు చేరుకుంది, యాడ్స్ లో నటిస్తున్న యువతిని ఆటో డ్రైవర్ విజయ్ పలకరించాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని ఆటో డ్రైవర్ ఆ మోడల్ ను నమ్మించాడు. ఒక్కసారి మీరు మా ఇంటికి వస్తే నాకు ఆ ప్రాంతంలో పలుకుబడి పెరుగుతుందని, మా ఇంటికి రావాలని ఆటో డ్రైవర్ విజయ్ ఆ మోడల్ మీద ఒత్తిడి చేశాడు.

మోడల్ కు మాయమాటలు చెప్పిన డ్రైవర్
ఆటో డ్రైవర్ విజయ్ సెయంచేరిలోని అతని ఇంటికి ఆ మోడల్ ను పిలుచుకుని వెళ్లాడుు. విజయ్ ఇంటోలో అప్పటికే అతని స్నేహితులు సామ్రాజ్, సతీష్‌లు ఉన్నారని తెలిసింది. ఆటో డ్రైవర్ విజయ్ అతని స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చిన మోడల్ మీద లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు రావడం కలకలం రేపింది.

మోడల్ ను బెదిరించి చివరికి ?
నీ మీద లైంగిక దాడి జరిగిన విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసు కేసు పెట్టినా నిన్ను చంపేస్తామని ఆటో డ్రైవర్ విజయ్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులు మోడల్ కు వార్నింగ్ ఇచ్చారు. తరువాత బాధిత మోడల్ పుల్లరంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్ విజయ్ తో పాటు అతని స్నేహితుల మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సామూహిక లైగింక వేధింపులకు పాల్పడిన ఆటో డ్రైవర్లు విజయ్, సామ్రాజ్, సతీష్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మోడల్ ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications