వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Wife: నేను ఉద్యోగం చేస్తుంటే నా భార్య మస్త్ మజా చేస్తోంది. కుక్కర్ తో కొట్టి, గొంతు కోసి హత్య, తుపాకి దెబ్బతో

వారం రోజుల నుంచి ఇంటి తాళం తియ్యకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో భార్య శవమై కనించింది. మహిళను గొంతు కోసి హత్య చేశారని వెలుగు చూసింది. అంతే సీన్ కట్ చేస్తే భర్త శరీంలోకి తుపాకి తూటాల

|
Google Oneindia TeluguNews

నోయిడా/లక్నో: వివాహం చేసుకున్న దంపతులు సంతోంగా కాపురం చేశారు. దంపతులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారు. భర్త ఉదయం పని చెయ్యడానికి బయటకు వెళ్లిపోతున్నాడు. భార్య మాత్రం ఇంట్లోనే ఉంటున్నది. ఎప్పటిలాగే భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత భర్త ఆచూకిలేదు. దంపతులు నివాసం ఉంటున్న ఇంటికి బయట తాళం వేసి ఉంది. వారం రోజుల నుంచి ఇంటి తాళం తియ్యకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో భార్య శవమై కనించింది. మహిళను గొంతు కోసి హత్య చేశారని వెలుగు చూసింది. అంతే సీన్ కట్ చేస్తే భర్త శరీంలోకి తుపాకి తూటాలు దూసుకుపోయాయి.

Wife: అబ్బా, ప్రియుడికి మిల్క్ పౌడర్, భర్తకు వాషింగ్ పౌడర్, ఎంత ప్రేమించాడంటే, సినిమా చూపించింది !Wife: అబ్బా, ప్రియుడికి మిల్క్ పౌడర్, భర్తకు వాషింగ్ పౌడర్, ఎంత ప్రేమించాడంటే, సినిమా చూపించింది !

 బయట హ్యాపీగా ఉన్నారు

బయట హ్యాపీగా ఉన్నారు


ఉత్దరప్రదేశ్ లోని ఆజంగఢ్ లోని వోహ్రా ప్రాంతంలో సూరజ్ కుమార్ అలియాస్ సూరజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సూరజ్ కుటుంబ సభ్యులు చూపించిన స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న స్వప్నా, సూరజ్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

నోయిడాలో ఫ్యామిలీ

నోయిడాలో ఫ్యామిలీ

నోయిడాలోని సెక్టార్ 58లోని బిషన్ పూర్ ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న సూరజ్ అతని భార్య స్వప్నాతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. సూరజ్, స్వప్నా దంపతులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేకంగా నివాసం ఉంటున్నారని, ఇద్దరూ హ్యాపీగా ఉంటారని అందరూ అనుకున్నారు. సూరజ్ పని చెయ్యడానికి బయటకు వెళ్లిపోతున్నాడు. సూరజ్ భార్య స్వప్నా మాత్రం ఇంట్లోనే ఉంటున్నది.

ఫోన్ రాకపోవడంతో డౌట్ వచ్చింది

ఫోన్ రాకపోవడంతో డౌట్ వచ్చింది

డిసెంబర్ 9వ తేదీన స్వప్నా ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడింది. తరువాత స్వప్నా ఆచూకిలేదు. కూతురు స్వప్నా అల్లుడు సూరజ్ బిజీగా ఉంటారని, అందుకే ఫోన్లు చెయ్యడం లేదని మూడు నాలుగు రోజులు ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. కొన్ని రోజుల నుంచి స్వప్నా నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కుటంబ సభ్యులకు అనుమానం వచ్చి నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంట్లో శవమైన భార్య

ఇంట్లో శవమైన భార్య


కొన్ని రోజుల క్రితం సూరజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన విషయం పక్కింటి వాళ్లు గుర్తించారు. తరువాత సూరజ్ ఆచూకిలేదు. సూరజ్, స్వప్నా దంపతులు నివాసం ఉంటున్న ఇంటికి బయట తాళం వేసి ఉంది. వారం రోజుల నుంచి ఇంటి తాళం తియ్యకపోవడం, స్వప్నా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు సూరజ్ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంటి లోపల సూరజ్ భార్య శవమై కనిపించింది.

భర్తను కాల్చిపారేసిన పోలీసులు

భర్తను కాల్చిపారేసిన పోలీసులు


10 రోజుల నుంచి సూరజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సూరజ్ మొబైల్ ఫొన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సూరజ్ సొంత ఊరు ఆజంగఢ్ కు వెళ్లి ఆరా తీస్తే అక్కడ అతను కనిపించేదు. సూరజ్ ఆచూకి చెప్పిన వారిని నగదు బహుమానం అందిస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే నోయిడా పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పార్క్ ల్లో నిద్రపోతున్న సూరజ్ గురించి పోలీసుకు సమాచారం అందింది. పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల మీద సూరజ్ దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో పోలీసులు తుపాకితో కాల్పులు జరపడంతో సూరజ్ కాలిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి.

 భార్యకు అక్రమ సంబంధం ఉందని ?

భార్యకు అక్రమ సంబంధం ఉందని ?


కాలిలో బుల్లెట్ గాయాలు కావడంతో పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సూరజ్ అసలు మ్యాటర్ చెప్పాడు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందని, ప్రియుడితో జల్సా చేస్తున్న ఆమెకు పద్దతి మార్చుకోవాని చాలాసార్లు హెచ్చరించానని సూరజ్ పోలీసులకలు చెప్పాడు. తన భార్య పద్దతి మార్చుకోలేదని, అందుకే ఆమె తల మీద వంట పాత్రతో దాడి చేసి తరువాత కత్తితో ఆమె గొంతు కోసి చంపేశానని నోయిడా డీసీపీ అశుతేష్ ఘోష్ స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
The husband who killed his wife for having an illicit relationship and locked the house, the police caught the husband in the encounter in Noida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X