తేల్చేసిన అమిత్ షా - ఇక పవన్ దే నిర్ణయం..!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ పొత్తుల పైన స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో తమ పార్టీ వైఖరి ఏంటో తేల్చి చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తుల పైనా కుండబద్దలు కొట్టారు. దీంతో.. ఇక, తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అమిత్ షా స్పష్టతతో నెక్స్ చోటు చేసుకునే పరిణామాలు ఏంటనే చర్చ మొదలైంది. దీంతో.. పవన్ తీసుకునే నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి. తెలంగాణలో తమ పార్టీ విధానం ఏంటో తేల్చేసారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని, రాబోయే రోజుల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని అమిత్ షా స్పష్టం చేసారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ భవిష్యత్తు వ్యూహాలపై క్లియర్ కట్ అప్‌డేట్ ఇచ్చారు. ఇకపైన ఏ రాష్ట్రంలోనైనా సరే ఒంటరిగా పోటీ చేసి, సొంతంగా అధికారంలోకి రావాలన్నదే తమ అంతిమ లక్ష్యమని ప్రకటించారు. తెలంగాణ, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే ముందుకు వెళ్లాలనే పక్కా ప్లాన్‌తో ఉన్నామని స్పష్టం చేశారు. ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, అక్కడ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని చెప్పారు. రాజకీయాల్లో అసాధ్యం అనుకున్న ఎన్నో విజయాలను బీజేపీ సొంతం చేసుకుంది. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే మేము ఊహించని ఫలితాలు రాబట్టామని..దక్షిణాదిలో ఒంటరి పోరాటం ద్వారా అధికారం సాధించడం అసాధ్యమేమీ కాదని అమిత్ షా చెప్పుకొచ్చారు.

పవన్ ఒంటరిగానే బరిలోకి దిగుతారా
కిమ్స్‌కు చేరుకున్న పవన్.. బాధితులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకు న్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీల న చేసి ఘటన పైన ఆరా తీసారు. ఇప్పటికే కేంద్రం బాధితులకు పరిహారం ప్రకటించిందని.. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగ కుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలోనే తాను మరోసారి స్టీల్ ప్లాంట్ అంశాల పైన చర్చించేందుకు వస్తానని పవన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications