Crime News: లవ్ యూ, కిస్ యూ పదాలు నేర్పుతూ.. పోర్న్ వీడియోలు చూపిస్తున్న ఉపాధ్యాయుడు..

మధ్యప్రదేశ్ తరానాలోని దీనా కాన్వెంట్ స్కూల్‌లో లిజోయ్ అనే ఉపాధ్యాయుడు అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశాడు. అతను విద్యార్థినిలకు 'లవ్ యూ', 'కిస్ యూ' అనే పదాలు నేర్పిస్తున్నాడని విద్యార్థినులు చేబుతున్నారు.ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంతకుముందు పాఠశాల వెలుపల తల్లిదండ్రులు, హిందూ సంఘాల కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆందోళ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రాళ్లు రువ్వారు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా తరానాలోని ఓ పాఠశాల వద్దకు శనివారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు చేరుకుని వీరంగం సృష్టించారు. పాఠశాలపై రాళ్లు రువ్వారు. అదే పాఠశాలలో ఏడో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న బాలికలను లిజోయ్ అనే టీచర్ వేధిస్తున్నాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లిజోయ్ చాలా రోజులుగా క్లాసులో నీచమైన పనులు చేస్తున్నాడని ఆరోపించారు. క్లాసులో పోర్న్ వీడియోలు చూపిస్తున్నాడని ఆరోపించారు. టీచర్ అకృత్యాల గురించి స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాలికలు ఆరోపిస్తున్నారు.

The incident happened in Madhya Pradesh where the police arrested a teacher who was showing pornographic videos to female students

పాఠశాల యాజమాన్యం తీరు
ఈ ఘటనతో పాటు పాఠశాల యాజమాన్యం తీరుపై కూడా పోలీసులు విచారణ చేయనున్నారు. బాలికల తల్లిదండ్రుల్లో ఒకరు మాట్లాడుతూ, పాఠశాల యాజమాన్యం బాలికను పాఠశాల నుంచి బహిష్కరిస్తామని బెదిరించినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+