భర్త ఫ్రెండ్ తో బ్యాక్ డోర్ లో వంపులు తిరిగిన భార్య యవ్వారం, చంపేసి రివర్స్ కేసు పెట్టింది !
బెంగళూరు/బాదామి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వ్యాపారం చేస్తున్న భర్త డబ్బులు బాగా సంపాధిసున్నాడు. వారంలో మూడు రోజులు వ్యాపారం పనిమీద భర్త బయట ఎక్కువగా తిరుగుతున్నాడు. ఇదే సమయంలో భర్త స్నేహితుడితో అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో పడిపోయిన భార్య ఈ ప్రపంచాన్ని మరిచిపోయింది.
కర్ణాటకలోని బాదామి తాలుకాలోని హోసూరులో బషీర్ సాబ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం బషీర్ సాబ్ రజీమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. బషీర్ సాబ్, రజీమా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొర్రెల వ్యాపారం చేస్తున్న బషీర్ సాబా ఆ జిల్లాలోని చాలా మటన్ షాపులకు గొర్రెలను సరఫరా చేస్తూ భారీగానే డబ్బులు సంపాధిస్తున్నాడు.

గొర్రెలు కొనుగోలు చెయ్యడానికి వాటిని విక్రయించే సంతలకు ఎక్కువగా వెలుతున్న బషీర్ సాబ్ వారంలో మూడు రోజులు బయటే ఎక్కువగా ఉంటున్నాడు. బషీర్ సాబ్ ఇంటికి అతని స్నేహితుడు పరుశురామ్ ఎక్కువగా వెళ్లి వచ్చేవాడు. ఆ సందర్బంలో బషీర్ సాబ్ భార్య రిజిమాతో పరుశురామ్ కు పరిచయం కావడంతో రానురాను ఇద్దరి మధ్య ఎక్కువ చనువు ఏర్పడింది.
బషీర్ సాబ్ ఇంటిలో లేని సమయంలో అతని ఇంటికి వెలుతున్న పరుశురామ్ గంటలు గంటలు వారి ఇంటిలో కాలం గడపడం మొదలుపెట్టాడు. తరువాత పరుశురామ్ ను వలలో వేసుకున్న రజిమా అతనికి స్వర్గం చూపించింది. భర్త బషీర్ సాబ్ ఇంటిలో లేని సమయంలో ఇంటికి వస్తున్న ప్రియుడు పరుశురామ్ తో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్న రజిమా ఈ ప్రపంచాన్ని మరిచిపోయి ప్రియుడే సర్వస్వం అనుకుంది.
చాలాకాలం పాటు ప్రియుడు పరుశురామ్ తో రజిమా ఎంజాయ్ చూస్తు వచ్చింది. బషీర్ సాబ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లీంలు ఉండటం, హిందువు అయిన పరుశురామ్ ఎక్కువగా వాళ్ల ఇంటికి వచ్చి వెలుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి రజిమా భర్త బషీర్ సాబ్ కు సమాచారం ఇచ్చారు. భార్య రజిమా ఆమె ప్రియుడు పరుశురామ్ తో ఎంజాయ్ చేస్తున్న సమయంలో భర్త బషీర్ సాబ్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

ఆ సమయంలో పరుశురామ్ ను చితకబాదిన బషీర్ సాబ్ ఇంకోసారి ఇలా జరిగితే నీ అంతు చూస్తానని హెచ్చరించాడు. పద్దతి మార్చుకోకపోతే నిన్ను చంపేస్తానని భార్య రజిమాను ఆమె భర్త హెచ్చరించాడు. అక్రమ సంబంధం విషయం బర్తకు తెలిసిపోయిందని, భర్తను చంపేస్తే తన ప్రియుడు పరుశురామ్ తో హ్యాపీగా జీవితాంతం కలిసి ఉండవచ్చని రజిమా ప్లాన్ చేసింది.
తన భర్తను చంపేయాలని రజిమా ఆమె ప్రియుడు పరుశురామ్ కు చెప్పింది. పరుశురామ్ అతని పెద్దమ్మ కుమారుడు రవితో కలిసి బషీర్ సాబ్ హత్యకు స్కెచ్ వేశారు. తరువాత రవి మంగళూరులో నివాసం ఉంటున్న అతని స్నేహితుడు బసవరాజ్ ను పిలిపించుకుని పక్కాప్లాన్ చేసి రజిమా భర్త బషీర్ సాబ్ ను చంపేశారు.
తన భర్తను ఎవరో హత్య చేశారని రజిమా బాదామి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తులో రజిమా, ఆమె ప్రియుడు పరుశురామ్ అక్రమ సంబందం మ్యాటర్ బయటకు వచ్చింది. బషీర్ సాబ్ హత్య కేసులో అతని భార్య రజిమా, ప్రియుడు పరుశురామ్, రవి, బసవరాజ్ ను అరెస్టు చేశామని బాదమి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications