Assembly Election Results 2023 Live:త్రిపుర, నాగాలాండ్‍లో బీజేపీ.. మేఘాలయలో హంగ్..
ప్రారంభమైన నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర ఓట్ల లెక్కింపు.
త్రిపురా, నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాలకు ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతాయా, ఓటర్లు ఏ పార్టీకి అధికారం కట్టబెట్టనున్నారు అనేది మార్చి 2వ తేదీన తేలనుంది. ఒక్కో రాష్ట్రంలో 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మూడు రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ 31గా ఉంది. అంటే ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే 31 స్థానాల్లో విజయం సాధించాలి.

ప్రస్తుతం త్రిపురాలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాగాలాండ్‌లో నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్‌లు ఉన్నాయి. ఇక మూడు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల కమిషన్. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్ టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
ఐదోసారి నాగాలాండ్ సీఎంగా ప్రమాణం చేయనున్న నెయిపియు రియో.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎన్‌పిపికి మద్దతు ఇవ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నుండి నాకు ఈ రోజు పిలుపు వచ్చింది. సీఎం కన్రాడ్ సంగ్మాతో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని తెలియజేశాను. నేను ఆయనను కలుస్తాను & ఈ రాత్రి మద్దతు లేఖను సమర్పిస్తాను: మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు
Delhi After Assembly elections results of Meghalaya, Tripura and Nagaland, BJP chief JP Nadda arrives at BJP headquarters. pic.twitter.com/YqfjGcp4pl
— ANI (@ANI) March 2, 2023
మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ చీఫ్ జేపీ నాడ్డా బిజెపి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
Tripura The 2-year old party has become the second biggest party in Tripura due to blessing of people. We might have moved a little backward but moving from 0-13 is big for us...: Tipra Motha Chairman, Pradyot Kishore Manikya Debbarma pic.twitter.com/dv2dR8Vdwj
— ANI (@ANI) March 2, 2023
ప్రజల ఆశీర్వాదం కారణంగా రెండేళ్ల పార్టీ త్రిపురలో రెండవ అతిపెద్ద పార్టీగా మారింది. మేము కొంచెం వెనుకకు కదిలి ఉండవచ్చు, కానీ 0-13 నుంచి ముందుకు కదలడం మాకు గొప్ప విషయమే.: టిప్రా మోథా చైర్మన్, ప్రడ్యాట్ కిషోర్ మణికియా డెబ్బార్మా
"Adaraniya Sri JP Nadda ji , the national president of the BJP has advised the state unit of BJP, Meghalaya to support the National People’s Party in forming the next government in Meghalaya," tweets Assam CM & BJP leader Himanta Biswa Sarma. https://t.co/vC5PUFS06J
— ANI (@ANI) March 2, 2023
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ మద్దతు కోరారు సీఎం కన్రాడ్ సంగ్మా.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
నాగాలాండ్ లో బీజేపీ కూటమి 38 సీట్లు గెలుపొందింది. ఎన్పీపీ 4 చోట్ల, ఎన్పీఎఫ్ 2 సీట్లు, ఇతరులు 16 స్థానాల్లో గెలుపొందారు.
మేఘాలయలో ఏ పార్టీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఎన్పీపీ 27 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోగా టీఎంసీ 5, ఇతరులు 22 స్థానాల్లో విజయం సాధించారు.
త్రిపురలో బీజేపీ కూటమి 33 స్థానాలు గెలుచుకుంది. లెఫ్ట్ కూటమి 14 చోట్ల విజయం సాదించింది. టీఎంపీ 13 సీట్లు గెలుచుకుంది.
త్రిపుర అసెంబ్లీలో అగర్తల, బనమాలిపూర్, కైలాషహర్ మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది.
మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ పశ్చిమ షిల్లాంగ్ ఓడిపోయారు.
బీజేపీ
కాంగ్రెస్
బీజేపీ
మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు.
మేఘాలయ ఫలితాలు
కాంగ్రెస్
బీజేపీ
టీఎంపీ
కాంగ్రెస్
ఐపీఎఫ్టీ
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దక్షిణ తురా నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. బీజేపీ అభ్యర్థి బెర్నార్డ్ మారక్ పై 3,000 ఓట్ల తేడాతో విజయం సాధించాడు.
బీజేపీ
బీజేపీ
త్రిపురలో పార్టీ సొంతంగా, నాగాలాండ్‌లో మిత్రపక్షమైన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)తో కలిసి అధికారాన్ని నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తున్నందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
కాంగ్రెస్
మేఘాలయలోని పశ్చిమ షిల్లాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఎర్నెస్ట్ మావ్రీ ఓడిపోయారు.
టీఎంసీ
బీజేపీ
కాంగ్రెస్












Click it and Unblock the Notifications