రిసార్ట్ కు రెబల్ ఎమ్మెల్యేలు: పన్నీర్, పళని దెబ్బతో పొరుగు రాష్ట్రానికి పారిపోయారు !
తమిళనాడులో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో వీకే శశికళ నటరాజన్ లేకపోవడం, పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శిక్ష .
చెన్నై: తమిళనాడులో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో వీకే శశికళ నటరాజన్ లేకపోవడం, పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శిక్ష అనుభవిస్తున్నందున మన్నార్ గుడి మాఫియా రంగంలోకి దిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వడం లేదని 19 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా లేఖ ఇవ్వడంతో టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా దూకుడు పెంచింది. తమ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ చెయ్యిజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

19 మంద రెబల్ ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించాలని ప్లాన్ వేశారు. తమిళనాడులోని రిసార్ట్ లో ఉంటే పన్నీర్ సెల్వం, పళనిసామి పలుకుబడి ఉపయోగించి ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉందని మన్నార్ గుడి మాఫియా భయపడుతోంది.
పన్నీర్, పళని దెబ్బతో పోరుగు రాష్ట్రం అయిన పుదుచ్చేరికి మకాం మార్చారు. బస్సులో ఎమ్మెల్యేలను తీసుకు వెళితే తమిళనాడు రాష్ట్రం దాటకుండానే పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు వారిని అడ్డుకునే అవకాశం ఉందని అనుమానంతో ఎమ్మెల్యేలను ప్రైవేట్ కార్లలో పుదుచ్చేరికి తీసుకు వెలుతున్నారు. మొత్తం మీద దినకరన్, మన్నార్ గుడి మాఫియా తమిళనాడు ప్రభుత్వానికి సినిమా చూపించాలని మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications