పుణెలో పేలుడు: పిడుగుపాటుకు 9మంది మృతి

పిడుగుపడి 9మంది మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలోని శ్యాంపూర్‌లో పిడుగుపాటుకు 9 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు.
ఉపాధి హామీ పని చేస్తున్న వీరంతా భారీ వర్షం రావడంతో తలదాచుకునేందుకు సమీపంలోని దేవాలయంలోకి వెళ్లారు. అయితే దేవాలయంపైనే పిడుగుపడటంతో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురు కూలీలను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications