ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్: దాడిలో ఒకరి మృతి
కోల్‌కతా: ఇద్దరు వివాహిత మహిళలపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా దాడికి గురవ్వడంతో ఓ బాధితురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్డాలో చోటుచేసుకుంది.
బ్రాహ్మణ్గ్రామ్ గ్రామానికి చెందిన ఇద్దరు వివాహిత మహిళలు తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు వారిని అపహరించుకుపోయారు. జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

ఓ బాధితురాలు దారుణాన్ని తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమెపై పైశాచికంగా దాడిచేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మరో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన రెండో బాధితురాలు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని వివరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications