దోపిడీ, దాడి కేసులో దావూద్ ఇబ్రహీం తమ్ముడు అరెస్టు
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా నాయకుడు దావూద్ ఇబ్రహీం తమ్ముడు ఇక్బాల్ కస్కర్‌తో సహా అతడి ఇద్దరు అనుచరులు షేక్ జావెద్, హనీఫ్ అలియాస్ పప్పులను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
సలీమ్ షైఖ్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంటుపై దాడికి యత్నించడమే కాకుండా, అతిడి నుంచి రూ. 3 లక్షలు లాక్కునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కస్కర్‌తో పాటు అతడి అనుచరులిద్దరిపై బైకుల్లా పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సంఘటన దక్షిణ ముంబై ప్రాంతంలోని బేండీ బజారుకు సమీపాన ఉన్న దామర్ వాలా బిల్డింగ్ రూంలో జరిగిందని తెలిపారు. ఈ ఆరోపణలపై ముంబై జేజే మార్గ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2003లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన తర్వాత కస్కర్ ముంబైలో హత్య, కుట్ర కేసుల్లో నాలుగేళ్లు జైల్లోనే ఉన్నాడు. అనంతరం ఆ రెండు కేసుల్లో నిర్దోషిగా 2007లో తిరిగి బయటకు వచ్చాడు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications