ఘోర రోడ్డు ప్రమాదం: కేంద్రమంత్రి భార్యతోపాటు మరొకరు మృతి, శ్రీపాద్ నాయక్‌కు తీవ్రగాయాలు
బెంగళూరు: ఆయూష్, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదం కర్ణాటకలో జరిగింది.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్‌కు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి కోరారు. కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ త్వరలోనే కోలుకోవాలని బీజేపీతోపాటు ఇతర పార్టీల రాజకీయ నేతలు ఆకాంక్షించారు.

Prime Minister Narendra Modi has spoken to Goa Chief Minister Pramod Sawant to ensure proper arrangements for the treatment of Union Minister Shripad Naik, at Goa. https://t.co/txAQZm0Lz6
— ANI (@ANI) January 11, 2021
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications