ముందు అరెస్ట్ చేయండి, లేదంటే మా బాబాయిని కూడా చంపుతారు: ఉనావ్ రేప్ బాధితురాలు
లక్నో: ఉనావ్ గ్యాంగ్ రేప్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై ప్రభుత్వం ఎట్టకేలకు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేను కాపాడేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్న ఆరోపణలకు తెరదించేలా.. కేసును సీబీఐకి అప్పగించారు.
ఈ నేపథ్యంలో రేప్ బాధితురాలు గురువారం మీడియాతో మాట్లాడారు. 'ముందువాళ్లను అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకా ఎందుకు వాళ్లను కాపాడుతున్నారు?, వాళ్లు బయటకొస్తే మా బాబాయ్‌ని కూడా చంపే అవకాశం ఉంది. ఇప్పటికే మా తండ్రిని చంపినవారు ఆ పని కూడా చేస్తారనడంలో సందేహం ఎందుకు?' అని వాపోయారు.













Click it and Unblock the Notifications