భారత్-బంగ్లా మ్యాచ్: గుండెపోటుతో మృతి చెందిన అభిమాని
లక్నో: భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్లో 11 బంతులు చేయవలసి ఉండగా బంగ్లాదేశ్.. తొలి మూడు బంతుల్లో 9 పరుగులు చేసింది. ఇక చివరి మూడు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో.. మూడు వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఉత్కంఠను రేపగా, చివరి ఓవర్‌కు అయితే అందరి నరాలు బిగుసుకున్నాయి. బంగ్లా గెలుస్తుందని, అదే సమయంలో అద్భుతం జరిగినా ఆశ్చర్యం లేదనే ఉత్కంఠ ఏర్పడింది. చివరి ఓవర్‌ను చర్చనీయాంశమైంది.

ఇంతటి హైటెన్షన్ మధ్య జరిగిన మ్యాచ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఇది ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ చూస్తున్న యూపీకి చెందిన ఓం ప్రకాశ్ శుక్లా గుండె పోటుకు గురయ్యాడు. వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అతను మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
యావత్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసిన ఈ హైటెన్షన్, థ్రిల్లింగ్ మ్యాచ్... ఓం ప్రకాశ్ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గతంలో ఢిల్లీలో గ్రాసరీ దుకాణం నడిపిన ఇతను, ఆ తర్వాత కుటుంబంతో కలిసి గోరక్‌పూర్‌లో సెటిల్ అయ్యాడు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications