ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి..

ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపోగా వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన మానిక్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులంతా నబబ్‌గంజ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recommended Video

    #SabarimalaTemple : సరికొత్త నిబంధనలతో.. భక్తుల కోసం తెరుచుకోనున్న Sabarimala ఆలయ తలుపులు!
    UP Road accident: 14 killed after a vehicled collided with a truck on Lucknow highway
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+