కాంగ్రెస్‌లోకి వాజపేయి మేనకోడలు, సోనియాతో భేటీ

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కరుణ శుక్లా బుధవారం సోనియాతో భేటీ అయ్యారు. లోకసభ ఎన్నికలకు ముందు శుక్లా... సోనియాను కలిసి కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పడం గమనార్హం.
బిజెపి తనను పక్కన పెడుతుందనే ఆవేదనతో ఆమె గత ఏడాది రాజీనామా చేశారు. శుక్లా బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పని చేశారు. తనకు బిజెపి ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించి ఆమె అప్పుడు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌కు పంపించారు.












Click it and Unblock the Notifications