వెంకయ్య నాయుడి వారసుడెవరు?: వైసీపీ-టీడీపీ-టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంది?
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి పదవీ కాలం ముగియబోతోండటంతో ఆయన స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తరఫున మాజీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ పోటీలో ఉన్నారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా రేసులో నిల్చొన్నారు.
ఈ ఎన్నికల్లో మెజారిటీ ఎన్డీఏ అభ్యర్థి వైపే ఉండటం వల్ల జగ్‌దీప్ ఎన్నిక నల్లేరు మీద నడకే అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ప్రకటించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. మార్గరెట్ అల్వాకు అనుకూలంగా ఓటు వేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ననే ఇక్కడా అమలు చేస్తోన్నాయి. ఈ ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం..

Lok Sabha Speaker Om Birla casts his vote for the Vice Presidential election, at the Parliament, in Delhi. pic.twitter.com/aiJISH8vCA
— ANI (@ANI) August 6, 2022
Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/NKV8JZhRvD
— ANI (@ANI) August 6, 2022
Delhi | Union Finance Minister Nirmala Sitharaman casts her vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/O5YX5PLqDH
— ANI (@ANI) August 6, 2022












Click it and Unblock the Notifications