విజయా బ్యాంక్‌లో మేనేజర్ పోస్టులు: అప్లై చేయండి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విజయాబ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా.. ఎంఎంజీ స్కేల్-2లో మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ లా, మేనేజర్ సెక్యూరిటీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

బ్యాంక్ పేరు: విజయా బ్యాంక్

పోస్టు పేరు: మేనేజర్

ఖాళీల సంఖ్య: 57

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఏప్రిల్ 27, 2018

జీతం వివరాలు: రూ. 31,705- 45,950/-

విద్యార్హత: మేనేజర్ కార్టర్డ్ అకౌంటెంట్ అభ్యర్థులు చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజర్ లా అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎల్(ఎల్ఎల్‌బీ)(రెగ్యూలర్ ఫుల్‌టైమ్ ) చేసివుండాలి. మేనేజర్-సెక్యూరిటీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 01.03.2018నాటికి మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ లా అభ్యర్థులు 20-35ఏళ్లు, మేనేజర్ సెక్యూరిటీ అభ్యర్థులు 20-45ఏళ్లు.

వయస్సు మినహాయింపులు:

ఎస్సీ/ఎస్టీ: 05

ఓబీసీ(ఎన్‌సీఎల్): 03

పీడబ్ల్యూడీ: 10

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ:

గ్రూప్ డిస్కషన్/రాత పరీక్ష
పర్సనల్ ఇంటర్వ్యూ

డెబిట్ లేదా క్రెడిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు.

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.100

ఓబీసీతోపాటు మిగిలినవారంతా: రూ.600

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ:27.04.2018

మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Bank invites applications (On-Line only) for recruitment for the post of Manager Chartered Accountant , Manager Law , Manager- Security in MMG Scale-II in specialist category through Bank's website.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి