కరుణానిధి మరణం: విజయ్‌కాంత్ తీవ్ర భావోద్వేగం, ఏడ్చేశారు(వీడియో)
చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరునానిధి మరణంతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. రాజకీయ, సినీ ప్రముఖులు కరుణానిధికి నివాళులర్పించి కన్నీటిపర్యాంతమయ్యారు. అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు కన్నీటివీడ్కోలు పలికారు.
కాగా, కరుణానిధి మరణంతో ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరుణానిధి మృతి పట్ల విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

వీడియో ద్వారా కరుణానిధి కుటుంబానికి సంతాపం తెలుపుతూ విజయ్‌కాంత్ తీవ్ర భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చారు. ఒక దశలో విజయ్‌కాంత్ తన కన్నీటిని ఆపుకోలేక.. వీడియో తీయడం ఆపేయాలని కోరారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరుణ మృతి విజయ్ కాంత్‌ను ఎంత వేదనకు గురిచేసిందో ఈ వీడియో తెలుపుతోంది అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
విజయ్‌కాంత్ మనసు ఎంత మంచిదోనంటూ ఆయన అభిమానులు వ్యాఖ్యానించారు. కాగా, 'కళైంజ్ఞర్ లేని లోటు తీర్చలేనిది. ఆయన కుటుంబానికి, డీఎంకే పార్టీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా' అని విజయ్ కాంత్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications