వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్‌ డ్యాన్స్‌ వీడియో.. యూట్యూబ్‌లో వైరల్!

ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల చైనాలోని సన్యా సిటీలో నిర్వహించిన పోటీల్లో మిస్‌ వరల్డ్‌-2017గా చిల్లర్‌ కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో భారతదే

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల చైనాలోని సన్యా సిటీలో నిర్వహించిన పోటీల్లో మిస్‌ వరల్డ్‌-2017గా చిల్లర్‌ కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ పోటీల్లో భారతదేశం నుంచి పాల్గొన్న చిల్లర్‌.. తనను తాను పరిచయం చేసుకుంటూ వేదికపై డ్యాన్స్‌ చేశారు. బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన 'రామ్‌లీలా'లోని పాటకు ఆమె నృతం చేసి ఆకట్టుకున్నారు.

ఇప్పుడా వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. కేవలం మూడు రోజుల్లో 1.2 మిలియన్ల మందికిపైగా ఆ వీడియోను వీక్షించారు. ఈ డ్యాన్స్ వీడియో చూసిన వారంతా మానుషీ చిల్లర్ ను ప్రశంసిస్తున్నారు.

హరియాణాకు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థిని చిల్లర్‌.. బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా తర్వాత ప్రపంచ సుందరిగా నిలిచారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ చిల్లర్‌ రూపంలో భారత్‌కు ఈ కిరీటం దక్కడం విశేషం.

English summary
A lot has happened since Manushi Chhillar became Miss World 2017. Ms Chhillar recently won over the Internet with the poise, with which she handled politician Shashi Tharoor's "tongue-in-cheek remark" on her surname. And now, a video of her performance during the Miss World pageant, in which she danced to Deepika Padukone's Nagada Sang Dhol (from 2013's Ram Leela) is going viral. Ms Chhillar, who belongs to Haryana, picked Deepika's garba song for the introduction round, where the contestants had to perform a dance that represents their country. Shared by the official YouTube channel of Miss India competition, Manushi Chillar's performance has over 1.2 million views in three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X