Viral Video: వామ్మో..పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్ పట్టుకొని వరుడు వర్క్, పెళ్లి కూతురు రియాక్షన్ చూస్తే!
కరోనా వైరస్ జీవన శైలినే మార్చివేసింది. ఆఫీసులు లేవు. అంతా వర్క్ ఫ్రం హోం.. టార్గెట్స్ ఉండనే ఉన్నాయి. అయితే పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ఇందుకోసం సెలవు కంపల్సరీ.. కరోనా వల్ల కొద్దీరోజులు అయినా లీవ్ తీసుకోవాల్సిందే. కానీ ఓ వరుడు మండపంలో కూడా తన పనితనం చూపించాడు. ల్యాప్ టాప్ ముందు పెట్టుకున్నాడు. ఒకరు ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
Recommended Video

మండపంలో ల్యాప్‌టాప్‌తో
పెళ్లి కొడుకు మండపంలో ల్యాప్ టాప్ పట్టుకున్నాడు. పెళ్లి కొద్దీ గంటల ముందు అలా తన ఆఫీస్ వర్క్ చూసుకున్నాడు. జై రాజ్ విజయ్ సింగ్ దేశ్ ముఖ్ అనే వ్యక్తి వీడియోను ఇన్ స్టలో పోస్ట్ చేశాడు. అదీ తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ వచ్చింది. అంటే చూడు.. పెళ్లి సమయంలో కూడా పని చేసుకుంటున్నాడు అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో పెళ్లి కూతురు కూడా కనిపించారు. కానీ అతనిని చూసి తెగ నవ్వారు. నేనేమీ చేయలేను.. అనేలా ఆ పెళ్లి కూతురు నవ్వేశారు.

ఏ ఆఫీసు నాయనా..?
వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి రోజున పనా అని కొందరు.. మరికొందరు మీమ్స్ పోస్ట్ చేశారు. మీరు పనిచేసేది ఏ ఆఫీసు అని ఓ నెటిజన్ అడిగారు. తోడా జ్యాదా హోగాయా అని ఒకరు, ప్రొ ఇంజినీర్ అని మరొకరు.. తన పని తనకు తెలుసు అని.. ఆఫీసు కాల్స్ స్టేజీ మీద కూడా తీసుకుంటారు అని కామెంట్స్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొ విధంగా అడుగుతున్నారు.
ఇదీ సరికాదు..
పెళ్లి సమయంలో కూడా అలా చేయడం వైరల్‌గా మారింది. కనీసం ఒక్కరోజు కూడా లీవ్ దొరకలేదా అనేలా కామెంట్లు చేస్తున్నారు. ఇదీ మరి అన్యాయం అంటూ విరుచుకుపడ్డారు. కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం తనకు ఏం పట్టలేనంటు ఉన్నారు. తన పని మాత్రం కచ్చితంగా చేసేశారు. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications