Viral news:దారుణం: బాయ్ ఫ్రెండ్ ఎదుటై రేప్, ఐదుగురు ఒక్కొక్కరుగా.. ఎక్కడ అంటే..?
యువతలో మార్పు రావడం లేదు. అందరూ కాదు కొందరే, అమ్మాయిలు కనిపిస్తే చాలు అనుభవించాలని అనుకుంటున్నారు. ఒంటరిగా లవర్స్ దొరికినా అంతే సంగతులు. ఇక బీహర్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ ఓ మైనర్ బాలికను ఐదుగురు కామాంధులు కలిసి రేప్ చేశారు. అంతేకాదు వీడియో కూడా తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

లవర్స్.. ఏకాంత ప్రదేశంలో
వైశాలీలో గల జండాహ వద్ద ఇద్దరు లవర్స్ ఉన్నారు. శనివారం వారిద్దరూ నిర్మానుష్య ప్రదేశంలో కలుసుకున్నారు. కానీ అక్కడ ఓ అల్లరి ముఠా ఉంది. ఆ విషయం తెలియని వారు అక్కడికి చేరుకున్నారు. వారు ఆమెను చూసి అనుభవించాలని అనుకున్నారు. ఇంకేముంది ఆమెను ఒక్కొక్కరు లైంగిక దాడి చేశారు. దానిని వీడియో కూడా తీశారు.

పోలీసులకు చెబుతామని..
వారిద్దరినీ ఒంటరిగా చూసిన ఐదుగురు.. పోలీసులకు చెబుతామని చెప్పారు. దీంతో భయపడిపోయారు. తర్వాత ఒక్కొక్కరు రేప్ చేయడం ప్రారంభించారు. దానిని వీడియో కూడా తీశారు. వదిలిపెట్టాలని కోరినా వారు వినిపించుకోలేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ ఎదుటే లైంగికదాడి చేశారు. ఆమె అరచి గీ పెట్టినా పట్టించుకోలేదు. ఆమె లవర్ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

కంప్లైంట్ చేయడంతో
తర్వాత బాధితురాలు విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. దీంతో వారు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరుతుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications