viral video:వావ్.. చింపాంజీ చేతిలో, కాలిలో ఆరెంజ్, నోటిలో కూడా.. వైరల్

టైమ్ అయితే చాలు ఆకలి.. మనుషులు అంటే భోజనం/ టిఫిన్/ ఫ్రూట్స్ తీసుకుంటారు. మరీ జంతువుల సంగతి.. ఆకు, అలమో, పండు.. లేదంటే చిన్న జీవులను తీసుకుంటాయి. అయితే ఓ చింపాంజీ ఆరెంజ్ పండ్లను తీసుకెళుతుంది. దాని చేతిలో కొన్ని పడుతాయి.. కదా.. మరీ ఎలా తీసుకెళుతుందో చూడండి.. ఆ వీడియో మీ కోసమే..

చింపాంజీ చేతిలో అందినకాడికి తీసుకుంది. ఒకటి నోటిలో పెట్టుకుంది. కాలితో రెండు తీసుకొచ్చాయి. వాటిని తీసుకెళ్లేందుకు అపసోపాలు పడింది. మెల్లిగా నడిచింది. ఈ వీడియోను గురువారం ఒకరు షేర్ చేశారు. ఇతనికి ఎవరూ సంబంధీకులు అని కామెంట్ చేశారు. ఒంటరిగా పళ్లను తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో అలా రాశారు. వావ్ గ్రేట్ అని కొనియాడారు.

ఈ వీడియోను 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే 78 వేల లైకులు వచ్చాయి. ఇప్పటికే 8 వేల మంది షేర్ చేశారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కావాల్సిన సరుకులను కారులో తీసుకొస్తాం అని ఒకరు కామెంట్ చేశారు. చింపాంజీలు చాలా తెలివైనవని మరొకరు కామెంట్ చేశారు. అందుకే అదీ కాలితో కూడా తీసుకొచ్చింది అని చెప్పారు.

Watch:Chimpanzee Stuffs Fruits In Hands And Mouth

ఇటీవల మరో వీడియో కూడా వైరల్ అయ్యింది. చెరువులో చేపలకు ఆహారం ఇస్తూ చింపాంజీ కనిపించింది. అదీ చూపిన కరుణ చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఒకతను చేపలకు ఆహారం వేయడం చూసి.. అదీ కూడా అలానే చేసింది. అతని చేతి నిండి గింజలు, ముక్కలు ఉన్నాయి. అతనిని చూసి చింపాంజీ కూడా ఫీడింగ్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+