Viral video:వావ్.. వాట్ ఏ డెలివరీ, రైలులో ఉన్న కస్టమర్‌కు పార్సిల్ అందజేత

ఇప్పుడు అంతా ఆన్ లైన్.. అదే డెలివరీ, ఫుడ్ అయినా, ఆర్నమెంట్స్, డ్రెస్సెస్, థింగ్స్ అన్ని డెలివరీ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు రైలులో వెళ్లే సమయంలో కూడా పుడ్ డెలివరీ జరుగుతుంటాయి. అదీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. బ్యాక్ గ్రౌండ్‌లో ఫేమస్ సాంగ్ కూడా వినిపిస్తోంది.

స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. విజిటేబుల్స్ కూడా సర్వ్ చేస్తున్నాయి. అయితే డంజొ కూడా వస్తువులు, ప్యాకేజీ, ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఇంటికే ఇస్తుంటాయి.. కానీ కొన్నిసార్లు రైలులో ఉండేవారికి కూడా సర్వ్ చేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏజెంట్ ప్యాక్ తీసుకుని రన్ చేశాడు. రైలులో ఉన్న మహిళకు దానిని అందజేశాడు.

WATCH:Dunzo Agent Runs Behind Train To Deliver Package To Woman

వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. వైర్ భయాని పోస్ట్ చేయగా.. ఇప్పటికే 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 70 వేల లైకులు వచ్చాయి. వీడియోకు నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోకు దిల్ వాలే దుల్హానియా లేజయేంగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. తుజే దేకా తో యే సనామ్ అని పాట వచ్చింది. అతను చాలా మంచి పని చేశాడని అంతా కామెంట్ చేశారు. అతను గ్రేట్ జాబ్ చేశారని ఒకరు.. అతనికి ప్రమోషన్ రావడం ఖాయం అని మరొకరు రాశారు.

నిజానికి డంజో ఏజెంట్ మంచి పనే చేశారు. నిర్దేశిత సమయానికి స్టేషన్ చేరుకున్నారు. కస్టమర్‌కు ఆ ప్యాక్ ఇవ్వడానికి పరుగు కూడా తీశారు. దానిని ఒకరు వీడియో తీసి షేర్ చేశారు. ఇలా అదీ వైరల్ అయ్యింది. నెటిజన్లు అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. వావ్.. అంటూ కొనియాడారు. చక్కగా డెలివరీ చేశారు అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+