వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:చిట్టి తల్లీ డ్యాన్స్ అదిరింది, కళాకారుడితో కలిసి స్టెప్పులు.. వైరల్

|
Google Oneindia TeluguNews

ప్రాంతాన్ని బట్టి ఆచార, సాంప్రదాయాలను ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఇవీ ఎక్కువే. గ్రామ దేవతలను ఇష్టంగా పూజిస్తారు. అయితే కర్ణాటకలో గల ఉడుపిలో కూడా వేడుకలు జరుగుతుంటాయి. పిలి వేష పేరుతో అక్కడ పండగ జరుగుతుంటుంది. కొందరు ఆచారం ప్రకారం పులి వేషాలు వేసుకొని ఎంచక్కా డ్యాన్స్ వేస్తున్నారు. వారిని స్థానికులు గౌరవిస్తారు.

 మహిళ వచ్చి.. దండ వేసి

మహిళ వచ్చి.. దండ వేసి

అయితే ఓ పులి వేష వద్దకు మహిళ వచ్చింది. అతని మెడలో దండ వేసింది. ఆమెతో ఓ చిన్నారి, మరో బాలుడు వచ్చారు. ఇంకేముంది.. అతను (పులి వేష) డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ చిన్నారిని కూడా ఎగరమని కోరాడు. ఆ చిట్టితల్లి కూడా అంతే వేగంగా స్పందించింది. కాలు కదిపి డ్యాన్స్ చేసింది. ఆ వీడియో చూడముచ్చటగా అనిపించింది. కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

ఎంకరేజ్ చేసిన స్థానికులు

ఎంకరేజ్ చేసిన స్థానికులు


చిన్నారి కాలు కదపగా.. అక్కడ ఉన్న వారు ఎంకరేజ్ చేశారు. అరుస్తూ మరింత ఉత్సహపరిచారు. ఆ వీడియోకు ఇ్పటికే 5.6 లక్షల సార్లు చూశారు. 31 వేలకు పైగా లైకులు వచ్చాయి. 3500 మంది యూజర్లు రీ ట్వీట్ చేశారు. ఇదీ తమ సీజనల్ పండుగ అని ఒకరు రాశారు. మరొకరు చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. ఇదీ తులు నాడు సంస్కృతి అని మరొకరు రాశారు.

స్టూడెంట్స్ హెల్ప్


ఇటీవల మరో వీడియో కూడా వైరలయ్యింది. ఇద్దరు స్కూల్ పిల్లలు.. మహిళ పండ్ల బండి పడిపోయిన సమయంలో సాయం చేశారు. మీరు సాయం చేయకుంటే డిగ్రీలకు విలువ ఉండదని.. అదీ కాగితంగానే మిగులుతుందని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ భూమి మీద దయ, మానవత్వం ఉన్నాయనడానికి వీడియో సాక్ష్యంగా నిలిచింది.

English summary
video is making the rounds on social media shows girl breaking into an impromptu dance during a street performance in Karnataka's Udupi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X