VIRAL:వావ్.. సింహాంతో చిన్నారి ఆట.. వైరల్
సింహాలతో వేట అంత మంచిది కాదు.. అవును నిజమే. దూరంగా ఉంటేనే భయపడతాం. కానీ ఓ చిన్నారి మాత్రం దాంతో ఆడినంత పనిచేసింది. సింహాం, ఆ చైల్డ్ ఇద్దరూ కొట్టుకున్నారు.. అదేంటి అని ఆశ్చర్యపోయేరు.. కానీ మధ్యలో గ్లాస్ అడ్డం ఉంది. దాంతో ఆ చిన్నారి బతికిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
ఇదీ ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఇన్ స్టాలో వీడియోను పోస్ట్ చేశారు. నాచర్ ఫ్లెండ్లీ ఎర్త్ పేరుతో పోస్ట్ చేశారు. ఆ గ్లాస్‌ను చిన్నారి కొడుతుంది. అటు వైపు ఉన్న సింహాం కూడా అదే స్థాయిలో కొట్టింది. దీంతో అద్దం ఏమైనా పగులుతుందా అనే సందేహాం కలుగుతుంది. కానీ అలా ఏమీ జరగలేదు. సింహాంతో ఆడుకునే సమయంలో అక్కడున్న పేరంట్స్ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు.

ఆ అద్దాన్ని పగులగొట్టి సింహాం బయటకు వస్తోందా అని చిన్నారి వెయిట్ చేసింది. కానీ అలా జరగలేదు. చిన్నారి చాలా ధైర్యవంతురాలు అని అంతా అనుకున్నారు. నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. నువు నాతో ఆడుకుంటావా.. కానీ నేను ఆడలేను అని సింహాం అంటుంది అని ఒకరు రాశారు. మరొకరు ఆ క్యాట్ స్నాక్స్ కోసం ఎదురుచూస్తోందని రాశారు. ఇలా ఒక్కొక్కరు ఒకవిధంగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.అయితే సింహాం వద్ద కూడా చిన్నారి భయపడలేదు. ధైర్యంగా ఉండి.. ఆడుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాను షఏక్ చేస్తోంది.












Click it and Unblock the Notifications