Viral Video:కర్ర కోసం చిన్నారి కనిష్క పోరు, ఇవ్వని కాప్.. వైరల్
ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతోంది. కొందరి ఫన్నీ వీడియోలు రీచ్ ఎక్కువ ఉంటున్నాయి. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే.. ట్రోల్ సంగతి చెప్పక్కర్లేదు. ముంబై మహిళా పోలీసు అధికారి.. ఓ 21 నెలల కనిష్క అనే చిన్నారి మధ్య జరిగిన సంభాషణ ఆకట్టుకుంటోంది. అంతా వావ్ అని ముక్కున వేలేసుకుంటున్నారు.

కాప్ చేతిలో కర్ర..
ఒక చోట పోలీస్ అధికారి ఉన్నారు. అక్కడికి కనిష్క వచ్చింది. అయితే కాప్ చేతిలో కర్ర ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అదీ తనకు కావాలని మారాం చేసింది. అయినప్పటికీ ఇవ్వలేదు. ప్లీజ్ ఇవ్వు అన్నట్టు అడిగారు. ఒకసారి వెనక్కి వెళ్లిపోయింది ఆమె.. ఆ తర్వాత మరోసారి వచ్చింది. అయినా నో యూజ్.. కాప్ కరుణించలేదు. ఎందుకంటే.. దాంతో ఎవరినైనా కొడితే బాగుండదని ఇవ్వలేదు.
కర్ర కోసం కనిష్క అల్లరి
తనకు ఆ కర్ర కావాలని కనిష్క అల్లరి చేసింది. తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. కానీ దానిని కాప్ మరింత పైకి పెట్టింది. అయ్యో అంటూ ఆ చిన్నారి పలికిన హావాభావాలు మాములుగా లేవు. నాకు కావాలి అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. అయినప్పటికీ కాప్ ఇవ్వలేదు. కర్ర కోసం కనిష్క ఓ చిన్నపటి యుద్దమే చేసింది. కానీ ఫలితం లేదు.

8 మిలియన్ వ్యూస్
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే 8 మిలియన్ల సార్లు చేశారు. చాలా మంది కామెంట్ చేశారు. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ చిన్నారికి ఒకసారి కర్ర ఇస్తే బాగుండేదని ఒకరు అన్నారు. అయ్యే ఇస్తే.. ఇక అంతే సంగతులు అని మరొకరు అన్నారు. కానీ ఆ వీడియో మాత్రం ముచ్చటగా ఉంది. కనిష్కను చూస్తే ముద్దుగా అనిపిస్తోందని అంతా అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications