VIRAL VIDEO:సో క్యూట్.. బేబీ మమ్మ అనే పిలుపు, వైరల్
అప్పుడే మాటలు వస్తోన్న పిల్లలు మమ్మ అని పిలిస్తే చాలా ముద్దుగా అనిపిస్తోంది. అవును చూడటానికి కూడా ముచ్చట వేస్తోంది. అలాంటి వీడియో ఒకటి ట్రోల్ అవుతుంది. ఓ పసి గుడ్డు మమ్మ అనే పిలుపు చాలా క్యూట్‌గా ఉంది. అయితే నిద్రలోనే అలా పిలువడం వీడియోలో కనిపిస్తోంది. మీరు కూడా ఆ క్యూట్ వీడియోను ఓ సారి చూసేయండి.
సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు చాలా చక్కగా ఉంటాయి. అవీ మన మూడ్ మార్చేస్తుంటాయి కూడా. ఆ వీడియో చూస్తే మీరు సర్ ప్రైజ్ అవుతారు. వీడియోను గుల్జార్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. వీడియో మాత్రం ఇంటర్నెట్‌ను తెగ ఆకట్టుకుంటుంది. వీడియో ఓపెన్ చేయగానే మమ్మ అని పిలుపు వస్తోంది.

ఆ వీడియో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బేబీ ఎక్ర్ ప్రెషన్ చాలా బాగుందని అంతా అంటున్నారు. వీడియోకు మమ్మ అని క్యాప్షన్ పెట్టారు. ఇప్పటికే వీడియోకు 13 వేల 100 వ్యూస్ వచ్చాయి. కామెంట్ సెక్షన్ అయితే నిండిపోతుంది. ఆ వీడియోను చూస్తూనే ఉన్నాను అని ఒకరు రారాశారు. వీడియో బాగుందని మరొకరు రాశారు. సో క్యూట్ అని మరొ యూజర్ అన్నారు. వీడియో హృదయాలను గెలుచుకుందని మరొకరు రాశారు.
Mumma 😍❤️🫶 pic.twitter.com/0rd4ImAz2m
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 20, 2022
-
బ్రావో ఇంట్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు? రహస్యాలు లీక్! వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications