Wife: భర్త లిక్కర్ ప్రియుడు, బెడ్ రూమ్ లో భార్య ?, రగిలిపోయి ఏం చేశాడంటే ?, కూతురి మీద దాడి చేసి !
న్యూఢిల్లీ/ఆదర్శ్ నగర్: మద్యం తాగడానికి బానిస అయిన భర్త ఎప్పుడుపడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి వెలుతున్నాడు. రాత్రి మద్యం మత్తులో అనుకోకుండా భర్త ఇంటికి వెళ్లాడు. ఇంట్లోని ఒక రూమ్ లో కూతురు నిద్రపోతోంది. ఆ సమయంలో పక్కరూమ్ లో అతని భార్య మొబైల్ ఫోన్ లో వేరే వ్యక్తితో మాట్లాడుతోంది. నువ్వు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటూ భర్త అతని భార్యను ప్రశ్నించాడు. నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడితే నీకు ఎందుకు అంటూ భార్య అడ్డదిడ్డంగా సమాధానం చెప్పిందని తెలిసింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన భర్త కత్తి తీసుకుని భార్యను లెక్కలేనన్నిసార్లు పొడిచేశాడు. తల్లి కేకలు వెయ్యడంతో పక్కరూమ్ లో నిద్రపోతున్న కూతురు వెళ్లి తల్లిని కాపాడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో కిరాతకుడు అతని కూతురి మీద దాడి చేశాడు.
Sketch: టేస్ట్ మార్చిన భార్య, మ్యాటర్ లీక్, లిక్కర్ పార్టీలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య !

రాజధానిలో కాపురం
దేశరాజధాని ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో పాషా, ఆస్మా దంపతులు నివాసం ఉంటున్నారు, పాషా, ఆస్మా దంపతులకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. వివాహం చేసుకున్న తరువాత ఆస్మాతో ఆమె భర్త పాషా కొన్ని సంవత్సరాలు సంతోషంగానే కాపురం చేశాడు. రానురాను పాషా, ఆస్మా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భర్త లిక్కర్ బాధితుడు
మద్యం తాగడానికి బానిస అయిన పాషా ఎప్పుడుపడితే అప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి వెలుతున్నాడు. ఇంట్లోనే ఉంటున్న పాషా భార్య ఆస్మా మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతోంది. గత ఏడాది పరిచయం అయిన వ్యక్తితో ఆస్మా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతోందని, అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతోందని ఆమె భర్త పాషాకు తెలిసింది.

రాత్రి భార్య ఏం చేస్తుందంటే ?
రాత్రి మద్యం మత్తులో అనుకోకుండా పాషా ఇంటికి వెళ్లాడు. ఇంట్లోని ఒక రూమ్ లో ఆస్మా కూతురు నిద్రపోతోంది. ఆ సమయంలో పక్కరూమ్ లో పాషా భార్య ఆస్మా మొబైల్ ఫోన్ లో వేరే వ్యక్తితో పిచ్చపాటిగా మాట్లాడుతోంది. భర్త పాషా ఇంట్లోకి వచ్చిన విషయం కూడా మరిచిపోయి ఆమె మొబైల్ ఫోన్ లో మాట్లాడుతోందని తెలిసింది.

భార్యను లెక్కలేనన్నిసార్లు పొడిచేశాడు
నువ్వు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు అంటూ పాషా అతని భార్య ఆస్మాను ప్రశ్నించాడు. నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడితే నీకు ఎందుకు అంటూ ఆస్మా అడ్డదిడ్డంగా సమాధానం చెప్పిందని తెలిసింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన పాషా కత్తి తీసుకుని అతని భార్య ఆస్మాను లెక్కలేనన్నిసార్లు పొడిచేశాడు.

ఆవేశంలో కూతురి మీద దాడి
తల్లి ఆస్మా కేకలు వెయ్యడంతో పక్కరూమ్ లో నిద్రపోతున్న కూతురు వెళ్లి తల్లిని కాపాడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాషా అతని కూతురి మీద దాడి చేశాడు. తీవ్రగాయాలైన ఆస్మా ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, ఆమె కూతురికి గాయాలైనాయని, కిరాతకుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.