
Wife kidney for sale: అప్పులు తీర్చడానికి రూ. లక్షలకు భార్య కిడ్నీ డీల్ మాట్లాడిన భర్త, క్లైమాక్స్ !
తిరువనంతపురం: హ్యాపీగా పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. దంపతులకు పిల్లలు ఉన్నారు. వ్యాపారం చేస్తున్న భర్త మద్యం సేవిస్తూ వ్యసనాలకు బానిస అయ్యాడు. ఇదే సమయంలో భర్తకు రూ. లక్షలు లక్షలు అప్పులు పేరుకుపోయాయి. అప్పులు తీర్చడానికి భర్త అనేక మార్గాలు అన్వేషించాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో భర్తకు ఓ ఐడియా వచ్చింది. భార్య కిడ్నీ అమ్మేసి అప్పులు మొత్తం తీర్చేయాలని స్కెచ్ వేశాడు. భార్యకు మాయమాటలు చెప్పిన భర్త ఆమె కిడ్నీ అమ్మేయడానికి ప్లాన్ వేశాడు. కిడ్నీ విక్రయించడానికి అమాయకురాలైన భార్య కూడా అంగీకరించింది. భార్య కిడ్నీ విక్రయించడానికి ఆమె భర్త మీడియేటర్లతో డీల్ మాట్లాడాడు. కిడ్నీ అమ్మడానికి ముందుగానే వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే చివరికి నిమిషంలో తాను కిడ్నీ అమ్మడానికి అంగీకరించనని, నువ్వు ఏమైనా చేసుకో నాకు తెలీదని భార్య ఎదురు తిరగింది అప్పటికే డీల్ మాట్లాడుకున్న భర్తకు ఎక్కడో కాలిపోవడం, తరువాత అతను చేసిన పనికి అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
Illegal
affair:
ఆంటీతో
ఎంజాయ్,
పోలీస్
స్టేషన్
లో
గొంతు
కోసుకున్న
భర్త,
గయ్యాలి
భార్యతో
నేను
!

వ్యాపారం చేస్తున్న భర్త
కేరళ
రాష్ట్ర
రాజధాని
తిరువనంతపురంలోని
కోవలం
బీచ్
సమీపంలోని
విజింజం
ప్రాంతంలో
సజన్
అనే
వ్యక్తి
నివాసం
ఉంటున్నాడు.
హ్యాపీగా
పెళ్లి
చేసుకున్న
సజన్
అతని
భార్యతో
సంతోషంగా
కాపురం
చేశాడు.
సజన్
దంపతులకు
పిల్లలు
ఉన్నారు.
వ్యాపారం
చేస్తున్న
సజన్
డబ్బు
సంపాధిస్తూ
అతని
భార్య,
పిల్లలను
బాగా
చూసుకునేవాడు.

మద్యంకు బానిస..... రూ. లక్షలు అప్పులు
కొన్ని సంవత్సరాల క్రితం సజన్ మద్యంకు బానిస అయ్యాడు. మద్యం మత్తులో తూతూమంత్రంగా వ్యాపారం చెయ్యడంతో సజన్ కు బ్యాడ్ టైమ్ మొదలైయ్యింది. ఇదే సమయంలో సజన్ కు రూ. లక్షలు లక్షలు అప్పులు పేరుకుపోయాయి. అప్పులు తీర్చడానికి సజన్ చాలా కాలం అనేక మార్గాలు అన్వేషించాడు. అయితే సజన్ మాత్రం వ్యాపారంలో పుంజుకోలేకపోయాడని సమాచారం.

అప్పులు తీర్చడానికి భార్య కిడ్నీ అమ్మేయాలని స్కెచ్
కేరళలో
కిడ్నీలు
విక్రయించే
రాకెట్
జోరుగా
సాగుతోందని
చాలాకాలంగా
ఆరోపణలు
ఉన్నాయి.
ఎక్కడా
అప్పు
పుట్టకపోవడంతో
సజన్
కు
ఓ
ఐడియా
వచ్చింది.
తన
భార్య
కిడ్నీ
అమ్మేసి
అప్పులు
మొత్తం
తీర్చేయాలని
కిలాడీ
భర్త
సజన్
సూపర్
స్కెచ్
వేశాడు.
భార్యకు
మాయమాటలు
చెప్పిన
సజన్
ఆమె
కిడ్నీ
అమ్మేయడానికి
ప్లాన్
వేశాడు.

ఎదురుతిరిగిన భార్య..... భర్తకు ఎక్కడో మండిపోయింది
కిడ్నీ దానం చెయ్యడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే చివరికి నిమిషంలో తాను కిడ్నీ అమ్మడానికి అంగీకరించనని, నువ్వు ఏమైనా చేసుకో నాకు తెలీదని సజన్ భార్య ఎదురు తిరిగింది అప్పటికే డీల్ మాట్లాడుకున్న సజన్ కు ఎక్కడో కాలిపోయి అతని భార్యను పట్టుకుని చితకబాదేశాడు. నిన్ను చంపి అయినా సరే కిడ్నీ దానం చేస్తానని ఆమె మీద హత్యాయత్నం చేశాడు.

భార్య దెబ్బకు మైండ్ బ్లాక్
భర్త సజన్ చిత్రహింసలు తట్టుకోని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది. పోలీసులు సజన్ ను అదుపులోకి తీసుకుని అతన్ని బెండ్ తీశారు. సజన్ భార్య కిడ్నీని బలవంతంగా కొనుక్కోవడానికి డీల్ మాట్లాడుకున్న వారి కోసం తిరువనంతపురం పోలీసులు గాలిస్తున్నారు.