Wife secrets: భార్య మీద పగ, బావమరిదికి బెడ్ రూమ్స్ సీక్రెట్స్ షేర్, పండుగ చేస్తో, భార్య షాక్!
భోపాల్/చెన్నై: నాలుగు సంవత్సరాల క్రితం అబ్బాయికి, అమ్మాయికి గ్రాండ్ గా పెళ్లి జరిగింది. వివాహం జరిగిన ఏడాది తరువాత భర్త అతని నిజస్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. జల్సాలకు డబ్బులు కావాలని, పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భార్యను టార్చర్ పెట్టాడు.పెద్దలు పంచాయితీలు, రాజీలు విఫలం అయ్యాయి. భార్య జెండా ఎత్తేసి పుట్టింటిలో ఉంది. భార్యతో కాపురం చేసే సమయంలో రెండు సంవత్సరాలు బెడ్ రూమ్ లో రాసలీలల వీడియోలు, ఆమె బాత్ రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలు రికార్డు చేసిన భర్త వాటిని అతని బావమరిదికి పంపించి పండుగ చేసుకోండి రా అంటూ మెసేజ్ పెట్టాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీ అక్క నగ్న వీడియోలు, ఫోటోలు మా ఫ్రెండ్స్ కు పంపిస్తానని, వాళ్ల కూడా ఎంజాయ్ చేస్తారని భర్త అతని బావమరిదికి చెప్పడం కలకలం రేపింది.

నాలుగు ఏళ్ల క్రితం గ్రాండ్ గా పెళ్లి
మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన రీనా, గ్వాలియర్ కు చెందిన రాకేష్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే యువతి, యువకుడికి నాలుగు సంవత్సరాల క్రితం గ్రాండ్ గా పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన వివావాహం కావడంతో పెళ్లి సమయంలో రాకేష్ కు రీనా కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో బంగారు నగలు, డబ్బు కట్నం కింద ఇచ్చారని తెలిసింది.

బెడ్ రూమ్ లో అలాగే ఉండేది
అందరు భార్యలు ఎలా ఉంటారో రీనా కూడా ఆమె బెడ్ రూమ్ లో భర్త రాకేష్ తో కలిసి కాపురం చేసింది. బెడ్ రూమ్ లో భర్త మాత్రమే ఉండటంతో అమె బెడ్ రూమ్ లో ఏమీ పట్టించుకోకుండా తిరిగేదని తెలిసింది. ఆ సమయంలో కిరాతకుడు రాకేష్ భార్య నగ్నంగా రాసలీలు సాగించే సమయంలో, ఆమె బాత్ రూమ్ లో స్నానం చేస్తూ ఏకాంతంగా ఉన్న సమయంలో సీక్రెట్ గా వీడియోలు, ఫోటోలు తీసిపెట్టుకున్నాడు.

జెండా ఎత్తేసిన భార్య
పెళ్లి జరిగిన ఏడాది నుంచి రాకేష్ అతని అసలు స్వరూపం బయటపెడుతూ వచ్చాడు. తన జల్సాల కోసం అదనపు కట్నం తీసుకురావాలని భార్య రీనాను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లి జరిగిన రెండు సంవత్సరాల పాటు భర్త రాకేష్ పెట్టే టార్చర్ తట్టుకున్న రీనా చాలా ఓపికగా కాపురం చేసింది. రెండు సంవత్సరాల క్రితం ఓపిక నసించిన రీనా భర్త ఇల్లు వదిలేసి భోపాల్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది.

కేసు పెట్టిన భార్య
కట్నం కోసం తనకు టార్చర్ పెట్టాడని, ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ రీనా భోపాల్ లోని కోలార్ పోలీస్ స్టేషన్ లో భర్త రాకేష్ మీద వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. తన మీద పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని, లేదంటే నీ బెడ్ రూమ్ రాసలీలల వీడియోలు, బాత్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని రాకేష్ అతని భార్య రీనాను బ్లాక్ మెయిల్ చేశాడు. భర్త రాకేష్ బెదిరింపులను పట్టించుకోని రీనా మనం కోర్టులో తేల్చుకుందామని భర్తను హెచ్చరించింది.

బావ మరిదికి వీడియోలు షేర్..... పండుగ చేస్తోండి !
తన భార్య తన మాట వినడం లేదని రగిలిపోయిన రాకేష్ చివరికి రీనా సోదరుడికి ఆమె నగ్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసి మీరు పండుగ చేసుకోండి రా అంటూ మెసేజ్ పెట్టాడు. మా ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోలు, ఫోటోలు పంపిస్తే మీ అక్క అందం గురించి అందరికి తెలుస్తుందని, మీకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని, అలా చెయ్యమంటారా ?, కేసు వెనక్కి తీసుకుంటారా ? అంటూ బావమరిదిని రాకేష్ బెదిరించాడు.
Recommended Video

దెబ్బకు దూలతీరిపోయింది
నా సోదరడికి తన భర్త తన నగ్న వీడియోలు, ఫోటోలను పంపిచాడని తెలుసుకున్న రీనా రగిలిపోయింది. వెంటనే సోదరుడిని మొబైల్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త చేసిన అరాచకం గురించి రాకేష్ మీద మళ్లీ కేసు పెట్టింది. రాకేష్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతను ఇంకా ఎవరికైనా భార్య ఫోటోలు, వీడియోలు పంపించాడా ? అని ఆరా తీస్తున్నారు. కట్నం కోసం సొంత భార్య బెడ్ రూమ్, బాత్ రూమ్ ఫోటోలు బావమరిదికి షేర్ చెయ్యడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications