Wife: లవ్ మ్యారేజ్, భర్త ఇంట్లో ఉంటే భార్య ఇతరులతో ?, భార్యను చంపేసి బార్ లో ఫ్రెండ్స్ తో లిక్కర్ పార్టీ !

చెన్నై/కోయంబత్తూరు: కొన్ని సంవత్సరాల క్రితం యువకుడు ఊరు వదిలి సిటీకి వెళ్లాడు. అక్కడే జీవనం సాగిస్తున్న యువకుడికి ఓ యువతి పరిచయం అయ్యింది. కొన్ని సంత్సరాలు ప్రేమించుకున్న యువతి, యువకుడు తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. భర్త డ్రైవర్ కావడంతో అతను ఎక్కువగా బయటే ఉంటున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటున్నది. భర్త ఇంటికి వెళ్లిన తరువాత కూడా భార్య పరాయి మగాళ్లతో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతోంది. నేను ఇంట్లో ఉన్నాను అనే విషయం కూడా మరిచిపోయి నా భార్య పరాయి మగాళ్లతో ఫోన్ లో హ్యాపీగా మాట్లాడుతోందని ఆమె భర్త రగిలిపోయాడు. తాను బయటకు వెళ్లిన తరువాత తన భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని భర్తకు ఇంకా అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. మద్యాహ్నం పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత ఇంట్లో ఉన్న భర్త అతని భార్యను చంపేశాడు. సాయంత్రం ఇంటి బయట తాళం వేసుకుని బార్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తులో తన భార్యను చంపేసి ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వచ్చానని భర్త నోరుజారాడు. భర్త అక్కడే మద్యం సేవిస్తున్న సమయంలో అతని స్నేహితుడు ఇంటికి దగ్గరకు వెళ్లి చూడగా భార్య ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది. భర్త స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యను చంపేసి బార్ లో పీకలదాక మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్న భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

బతకడానికి సిటీకి వెళ్లిన యువకుడు

బతకడానికి సిటీకి వెళ్లిన యువకుడు


తమిళనాడులోని పొల్లాచ్చికి చెందిన నాగార్జున (31) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం కోయంబత్తూరుకు వెళ్లాడు. కోయంబత్తూరు వెళ్లిన నాగార్జున అక్కడి సుందరాపురంలోని కామరాజ్ నగర్ లో అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కోయంబత్తూరులో ఆటో డ్రైవర్ గా నాగార్జున జీవితం ప్రారంభించాడు.

లవ్ మ్యారేజ్

లవ్ మ్యారేజ్

కోయంబత్తూరులోని గాంధీనగర్ లో షర్మిల (27) అనే యువతి నివాసం ఉంటున్నది. కోయంబత్తూరులో జీవనం సాగిస్తున్న నాగార్జునకు షర్మిల అనే యువతి పరిచయం అయ్యింది. కొన్ని సంత్సరాలు ప్రేమించుకున్న నాగార్జున, షర్మిల తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగార్జున, షర్మిల దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు.

భార్య మీద అనుమానం

భార్య మీద అనుమానం

నాగార్జున ఆటో డ్రైవర్ కావడంతో అతను ఎక్కువగా బయటే ఉంటున్నాడు. షర్మిల ఇంట్లోనే ఉంటున్నది. నాగార్జున ఇంటికి వెళ్లిన తరువాత కూడా అతని భార్య షర్మిల పరాయి మగాళ్లతో ఎక్కువగా ఫోన్లలో మాట్లాడుతోంది. నేను ఇంట్లో ఉన్నాను అనే విషయం కూడా మరిచిపోయి నా భార్య షర్మిల పరాయి మగాళ్లతో ఫోన్ లో హ్యాపీగా మాట్లాడుతోందని ఆమె భర్త నాగార్జున రగిలిపోయాడు.

ఎవరితో తిరుగుతున్నావు ?

ఎవరితో తిరుగుతున్నావు ?

తాను బయటకు వెళ్లిన తరువాత తన భార్య షర్మిల వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని నాగార్జునకు ఇంకా అనుమానం పెరిగిపోయింది. ఇదే విషయంలో నాగార్జున, షర్మిల దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. మద్యాహ్నం పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన నాగార్జున అతని భార్య షర్మిలతో పరాయి మగాళ్ల విషచంలో గొడవ పెట్టుకున్నాడు.

భార్యను సింపుల్ గా చంపేశాడు

భార్యను సింపుల్ గా చంపేశాడు

తరువాత ఇంట్లో ఇద్దరి మద్య పెద్ద గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నాగార్జున అతని భార్య షర్మిలను గొంతు నులిమి చంపేశాడు. సాయంత్రం వరకు ఇంట్లోనే ఉన్న నాగార్జున అతని భార్య షర్మిల శవాన్ని ఫ్యాన్కు వేలాడదీసి ఆమె ఆత్మహత్య చేుసుకున్నట్లు చిత్రీకరించాడు. సాయంత్రం నాగార్జున ఇంటి బయట తాళం వేసుకుని బార్ లోకి వెళ్లి ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించడం మొదలు పెట్టాడు.

తాగేసి వాగేసిన భర్త

తాగేసి వాగేసిన భర్త


మద్యం మత్తులో ఊగుతున్న నాగార్జున తన భార్య షర్మిలను చంపేసి ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వచ్చానని స్నేహితుల ముందు నోరుజారాడు. స్నేహితులను డౌట్ వచ్చింది. నాగార్జున అక్కడే మద్యం సేవిస్తున్న సమయంలో అతని స్నేహితుడు ఇంటికి దగ్గరకు వెళ్లి చూడగా అతని భార్య షర్మిల ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.

 బార్ లోనే భర్త అరెస్టు

బార్ లోనే భర్త అరెస్టు

నాగార్జున స్నేహితులు వెంటనే కోయంబత్తూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య షర్మిలను చంపేసి బార్ లో పీకలదాక మద్యం సేవించి ఎంజాయ్ చేస్తున్న భర్త నాగార్జునను పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య షర్మిల అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని చంపేశానని నాగార్జున అంటున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+