వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారు దొంగతనం: కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల ధీటైన సమాధానం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై కేజ్రీవాల్ చేసిన విమర్శపై ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పారు.ఢిల్లీలో భద్రత సరిగ

|
Google Oneindia TeluguNews

Recommended Video

CM's stolen Blue Wagon R found ఎట్టకేలకు సీఎం కారు దొరికింది: ఎక్కడంటే..?

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. ఆ తర్వాత ఎట్టకేలకు దానిని పోలీసులు గుర్తించారు. అయితే దీనిపై కేజ్రీవాల్ చేసిన విమర్శపై ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పారు.

ఢిల్లీలో భద్రత సరిగా లేదని కేజ్రీవాల్ అన్నారు. దీనిపై పోలీసులు మాట్లాడారు. అపహరణకు గురైన కారు ఢిల్లీ సెక్రటేరియట్‌ పార్కింగ్‌ ప్రదేశానికి 200 మీటర్ల దూరంలోనే ఉందని అన్నారు.

With WagonR, Delhi Police Also Returns Arvind Kejriwal's Dig With Its Own

కారును దొంగిలించడానికి వీల్లేకుండా ఉండే స్టీరింగ్‌ లాక్‌, గేర్‌ లాక్‌ వ్యవస్థలు లేవని తెలిపారు. ఇలా ఉంటే కారును దొంగిలించడం చాలా సులభమవుతుందని పోలీస్‌ ప్రతినిధి మధూర్‌ వర్మ వివరించారు.

ప్రజలందరూ పార్కింగ్‌ ప్రదేశాల్లోనే తమ వాహనాలను నిలుపుతున్నారని, చోరీకి గురవుతున్న వాహనాల్లో అధికశాతం పార్కింగ్‌ స్థలంలో ఉండటం లేదన్నారు.

అపహరణకు గురైన నీలిరంగు వాగనోర్ కారు సీఎం కేజ్రీవాల్ సొంతది కాదని, ఆయన ఉపయోగించడం లేదని, ఆ కారు ఏఏపీ మీద ఆ కారు రిజిస్టరైందని, దాన్ని ఆ పార్టీ నేత వందన సింగ్‌ ఉపయోగిస్తున్నారన్నారు.

English summary
Chief Minister Arvind Kejriwal was unsparing in his attack on Delhi Police after his WagonR car was stolen, describing it as a "reflection" of the deteriorating crime situation in the city. A day later as the police got back the car from Ghaziabad, Delhi Police politely got back at the Chief Minister with some points of its own.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X