ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య: జీవిత ఖైదు

జిల్లాకు చెందిన రీనా అనే మహిళకు రోషన్ అనే వ్యక్తితో కొంతకాలం క్రితం పెళ్లయింది. తొలుత సజావుగానే సాగిన కాపురం కొన్నాళ్లకు విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భార్యకు మరో వ్యక్తితో పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
గత ఏడాది జనవరిలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఆరోపణలు రుజువు అయ్యాయి. దీంతో కోర్టు ఆమెకు, ఆమె ప్రియుడికి సోమవారం జీవిత ఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది. జీవిత ఖైదుతో పాటు రూ.25,000 చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.












Click it and Unblock the Notifications