కట్నం కోసం మహిళా పోలీసునే హతమార్చారు

ముజఫర్‌నగర్: దేశంలో ఇంకా వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కట్నం కోసం ఓ మహిళా పోలీసునే భర్త, అత్తమామలు కలిసి హతమార్చారు. ఈ దారుణ ఘటన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది.

 Woman constable killed over dowry in Uttar Pradesh

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని ఖటౌలి ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్‌ రేణుకి ఓ కంప్యూటర్‌ ఇంజినీరుతో ఏడాది క్రితం వివాహమైంది. కట్నం కోసం వేధింపులకు గురిచేసి, భర్త, అత్తమామలు ఆమెను కొట్టి తీవ్రంగా గాయపర్చారు.

బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చిన అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+