Gold Man Baba: ఒంటిపై 2 కిలోల బంగారం.. ఇంతకీ అతను ఏం చేస్తాడో తెలిస్తే షాకవుతారు..

ఒక్కోక్కరి ఒక్కోటి ఇష్టం ఉంటుంది. కొందరి వాహనాలు అంటే ఇష్టం.. వీరు మార్కెట్ లోకి వచ్చిన వాహనాల్లా కొనాలని చూస్తారు. కొందరి మొబైల్స్ అంటే ఇష్టం.. వారు కొత్త మోడల్ వచ్చినప్పుడల్లా పాతది అమ్మి కొత్తది కొంటుంటారు. ఇలాగే ఒక వ్యక్తి బంగారం అంటే ఇష్టం అందుకే అతను ఏకంగా రెండు కిలోల బంగారం ధరించాడు.

బంగారం ధరించి ఫలుడా కూడా అమ్ముతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత బంగారం ఉన్నా ఫలుడా అమ్మాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నారా.. అతను ఈ బంగారం సంపాదించింది ఫలుడా అమ్మే..

writing: Watch: Indore’s Rabri Falooda Seller Adorns Himself With 2Kg Gold Jewellery

అయితే ఫలుడా తినడానికి వచ్చే ప్రతీ కస్టమర్ అతని సెల్ఫీ దిగుతాడటా. ఇంతకీ ఇది ఎక్కడో చెప్పలేదు కదూ.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన నట్వర్ నేమా సరాఫా చౌపటీలో ఫలుడా విక్రయిస్తాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విభిన్న రుచులకు ప్రసిద్ధి చెందింది. ఈ నగరానికి వచ్చేవారు కచ్చితంగా సరాఫా చౌపటీని సందర్శి 'గోల్డ్‌మన్ బాబా' అని పిలువపడే నట్వర్ నేమా కుల్ఫీని తినే వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+