జమ్ము కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ సంస్థ పై నిషేధం,

జమ్ము అండ్ కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ నేతృత్వం వహిస్తున్న జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను (జేకేఎల్‌ఎఫ్) కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం ఈ సంస్థను నిషేధించినట్టు కేంద్రం తెలిపింది.

Yasin Maliks Jammu Kashmir Liberation Front Banned Under Anti-Terror Law

ప్రధాని మోదీ నేతృత్వంలోని జరిగిన క్యాబినెట్ కమిటిలో ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా ఫిబ్రవరి 22న యాసిన్ మాలిక్ ను అరెస్ట్ చేశారు,పుల్వామా దాడి తర్వాత పబ్లిక్ సేఫ్టి యాక్ట్ ప్రకారం అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్ములోని కోట్ బల్వాల్ జైలుకు తరలించారు. కాగా ఈ నెలలో జమాతే ఈ ఇస్లామీ అనే సంస్థ ను నిషేదించగా జేకెఎల్ఎఫ్ ను నిషేదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+