వివాదంలో రాందేబ్ బాబా అట్టా నూడుల్స్
న్యూఢిల్లీ: దేశంలో నూడుల్స్ వివాదం కొనసాగుతున్నది. ఇప్పుడు ఇదే నూడుల్స్ వివాదంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చిక్కుకున్నారు. తన సంస్థ పతాంజలి నుంచి విడుదల చేసిన అట్టా నూడుల్స్ కు అనుమతి తీసుకోలేదని బుధవారం అధికారులు తేల్చి చెప్పారు.
ఫుడ్ సేఫ్టి అండ్ స్టాండర్డ్స్ అథారిటి ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోకుండానే రాందేవ్ బాబా నూడుల్స్ మార్కెట్ లోకి విడుదల చేశారని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు అంటున్నారు. అసలు ఇప్పటి వరకు నూడుల్స్ కు అనుమతి తీసుకోలేదని, కనీసం రాందేవ్ బాబా అనుమతి కోసం దరఖాస్తూ చెయ్యలేదని చెబుతున్నారు.

అయితే రాందేవ్ బాబా విడుదల చేసిన అట్టా నూడుల్స్ ప్యాకెట్ల మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి పొందినట్లు ఉందని మాకు తెలిసిందని అధికారులు చెప్పారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై అన్ని కోణాలలో దర్యాప్తు చేసి విచారణ చేస్తామని అధికారులు తెలిపారు.
అయితే ఈ విషయంపై పతాంజలి సంస్థ కానీ, రాందేవ్ బాబా కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మ్యాగీ నూడుల్స్ వివాదంలో చిక్కుకున్న తరువాత రాందేవ్ బాబా అట్టా నూడుల్స్ తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తానని ప్రకటించారు. అదే విదంగా మార్కెట్ లోకి నూడుల్స్ విడుదల చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications