మోడీ ప్రమాణం ఇలా, మహిళా మంత్రులు వీరే(పిక్చర్స్)
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. ఏడుగురిలో ఆరుగురు కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.
మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు తరలి వచ్చారు. పాకిస్తాన్ ప్రధాని వాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షలు కూడా వచ్చారు.
నరేంద్ర మోడీతో పాటు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా గల మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. ఏడుగురిలో ఆరుగురు కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

నరేంద్ర మోడీ
మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు తరలి వచ్చారు. పాకిస్తాన్ ప్రధాని వాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షలు కూడా వచ్చారు.

నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీతో పాటు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా గల మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

సుష్మా స్వరాజ్
సుష్మా స్వరాజ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. విదిష (మహారాష్ట్ర) నుండి గెలుపొందారు. మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం.

ఉమాభారతి
ఉమాభారతి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఝాన్సీ (ఉత్తర ప్రదేశ్) నుండి గెలుపొందారు.

నజ్మా హెఫ్తుల్లా
నజ్మా హెఫ్తుల్లా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్. బిజెపి ఉపాధ్యక్షురాలు. ఐదుసార్లు లోకసభకు వచ్చారు.

మేనకా గాంధీ
మేనకా గాంధీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. పిలిపిత్ (యూపి) నుండి గెలుపొందారు. పర్యావరణవేత్త, జంతుసంరక్షణ ఉద్యమాకారిణి. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

హర్ స్మిత్ కౌర్
హర్ స్మిత్ కౌర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భటిండా (పంజాబ్) నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజిక ఉద్యమకారిణి.

స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యురాలు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేవుడి పేరు మీద ప్రమాణం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు. ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు.












Click it and Unblock the Notifications