మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యకరంగా, హెల్ప్‌కోసం ఏడ్చింది

దీంతో ఆమె ఒక్కసారిగా అరిచింది. కాపాడాలని ఏడ్చింది. దీనిని గుర్తించిన స్థానికులు వారిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై సెక్షన్ 341, 354ల కింద కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో గత బుధవారం విటి ప్రసాద్ అనే విలేకరి పైన కొందరు దాడి చేశారు. ఇతను కన్నడ సాయంకాలం పత్రికలో పని చేస్తున్నారు. ఇతనిపై దాదాపు ముప్పై అయిదు మంది దాడి చేసి కొట్టారు.
కాగా, ఇటీవల మహిళా జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ మహిళా విలేకరిపై సామూహిక అత్యాచారం జరిగింది. తెహెల్కా కేసులో మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించిన అభియోగాలను తరుణ్ తేజ్‌పాల్ ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications