bihar exit polls: ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమివైపే యువత, మహిళల మొగ్గు, బెస్ట్ సీఎం కూడా
పాట్నా: బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలో గెలుపు కోసం శ్రమించాయి. ఎన్డీఏ కూటమి, మహాకూటమి(మహాగఠబంధన్) మధ్యే కీలక పోటీ నెలకొంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ కూటమికే మొగ్గు చూపడం గమనార్హం.
బీహార్ రాష్ట్రంలో 15ఏళ్లకుపైగా కొనసాగుతున్న నితీష్ కుమా ప్రభుత్వంపై ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని యువత, మహిళలు కూడా తేజశ్వి యాదవ్ నాయకత్వానికే మొగ్గుచూపడటం గమనార్హం.

18-25ఏళ్ల వయస్సుగలవారు
ఎన్డీఏ: 34 శాతం
ఎంజీబీ(మహాకూటమి): 47
ఎల్జేపీ: 8 శాతం
జీడీఎస్ఎఫ్: 4 శాతం
26-35ఏళ్ల వయస్సుగలవారు
ఎన్డీఏ: 36 శాతం
ఎంజీబీ: 47 శాతం
ఎల్జేపీ: 8 శాతం
జీడీఎస్ఎఫ్: 3 శాతం
36-50ఏళ్ల వయస్సుగలవారు
ఎన్డీఏ: 42 శాతం
ఎంజీబీ: 41 శాతం
ఎల్జేపీ: 7 శాతం
జీడీఎస్ఎఫ్: 5 శాతం
51-60ఏళ్ల వయస్సుగలవారు
ఎన్డీఏ: 45 శాతం
ఎంజీబీ: 40 శాతం
ఎల్జేపీ: 6 శాతం
జీడీఎస్ఎఫ్: 3 శాతం
60ఏళ్లకుపైబడినవారు
ఎన్డీఏ: 48 శాతం
ఎంజీబీ: 38 శాతం
ఎల్జేపీ: 6 శాతం
జీడీఎస్ఎఫ్: 3 శాతం
బీహార్ ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది?
పురుషులు:
ఎన్డీఏ: 37 శాతం
ఎంజీబీ: 44 శాతం
ఎల్జేపీ: 7 శాతం
జీడీఎస్ఎఫ్: 5 శాతం
ఇతరులు: 7 శాతం
మహిళలు:
ఎన్డీఏ: 42 శాతం
ఎంజీబీ: 43 శాతం
ఎల్జేపీ: 7 శాతం
జీడీఎస్ఎఫ్: 3 శాతం
ఇతరులు: 5 శాతం












Click it and Unblock the Notifications