న్యూయార్క్‌లో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  పెరుగుతున్న హెలికాప్టర్, విమాన ప్రమాదాలు

  న్యూయార్క్: న్యూయార్క్ నగరంలోని తూర్పు నదిలో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరోకరు సురక్షితంగా బయటపడ్డాడు.

  ఫెడరల్ ఏవియేషన్ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. యూరో హెలికాప్టర్ (ఎఎస్ 350) అమెరికా కాలమానం ప్రకారంగా రాత్రి ఏడు గంటల 15 నిమిషాలకు తూర్పు నదిలో కూలిపోయింది.

  2 dead after helicopter crashes in New York City's East River, rescue ops on

  అయితే ఈ ఘటనలో ఐదుగురు చనిపోయి ఉంటారని అనధికారిక సమాచారం ప్రకారంగా తెలుస్తోంది. కానీ, ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే చనిపోయారని అధికారులు ప్రకటించారు.

  ఈ ప్రమాదం ఎందుకు సంభవించిందనే విషయమై జాతీయ రవాణ భద్రత సంస్థ విచారణ చేపట్టింది. ఘటన స్థలంలో అధికారులు సహయక చర్యలను చేపట్టారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Two people were dead after a helicopter has crashed in New York City's East River on Monday. One person has been rescued.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి