20 మంది మృతి.. 40 మందికి గాయాలు.. కాబూల్‌లో పేలుడు
పేలుళ్లలో ఆప్ఘనిస్తాన్ ఉలిక్కిపడింది. రాజధాని కాబూల్‌లో బుధవారం పేలుడు జరిగింది. మదర్సాలో పేలుడు సంభవించింది. కోటల్ ఈ ఖైర్ ఖానాలో ఘటన జరిగింది. దీంతో భయాందోళన నెలకొంది. పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనలో 20 మంది అక్కడికక్కేడ చనిపోయారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అందకిరీ సమీపంలో గల ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి భద్రతా బలగాలు చేరుకున్నాయని ఆప్థన్ అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.













Click it and Unblock the Notifications