ఘోరప్రమాదం: ట్రక్కులో 38మంది అమ్మాయిల మృతి

జోహన్నెస్ బర్గ్: ఆఫ్రికాలోని స్వాజిలాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 మంది అమ్మాయిలు, యంగ్ మహిళలు మృతి చెందారు. 44 మంది ఒపెన్ టాప్ ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో మార్గ మధ్యలో వాహనాన్ని వేరొక వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరింగిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటలనో 38 మంది యువతులు, యంగ్ మహిళలు చనిపోయారు. ఆ దేశ రాజు ఎంస్వతి-3 ముందు ఆడిపాడేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

38 girls, young women killed in Swaziland crash, says group

ప్రతి ఏటా జరిగే ఈ సంప్రదాయ వేడుకల్లో ఈ ఏడాది కూడా దేశం నలుమూలల నుంచి యువతులను రాజధానికి తరలిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరో ఇరవై మంది గాయపడ్డారు.

మృతి చెందిన వారు ఓపెన్ ట్రక్‌లో వెనుక వైపున ప్రయాణిస్తున్నారు. కాగా, తొలుత పోలీసులు ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇచ్చారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+