వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

H1B visa: 60 రోజుల్లో కొత్త జాబ్ సాధించాలి, లేదంటే అమెరికా నుంచి అవుటే

|
Google Oneindia TeluguNews

ట్విట్టర్‌లో ఎలాన్ మాస్క్ కొలువుల కోతతో ఉద్యోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అండగా ఉంటామని.. కొన్ని నెలలు జీతం ఇస్తామని మాస్క్ చెప్పినా.. అదీ కంటి తుడుపు చర్యే. ఇక భారతీయ ఉద్యోగులు హెచ్1బీ వీసా గండం ఉంది. ఉద్యోగం కోల్పోయిన రెండు నెలలు అంటే 60 రోజుల్లో కొత్త కొలువు సంపాదించుకోవాలి.. లేదంటే స్వదేశం తిరిగి రావడం తప్పడం లేదు.

90 శాతం మంది..

90 శాతం మంది..


ఇక భారతీయుల విషయానికి వస్తే.. 200 మందిలో 90 శాతం మంది ఉద్యోగులు జాబ్ కోల్పోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమ భావాలను పంచుకుంటున్నారు. హెచ్1బీ వీసా ఉన్న వారు ట్విట్టర్, లింక్ డిన్‌లో జాబ్ చేస్తున్నారు. అయితే వారు 60 రోజుల గడువు మాత్రమే ఉంది.

ఆరేళ్ల వరకు..

ఆరేళ్ల వరకు..

హెచ్1బీ వీసా అనేది నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా.. ఇదీ అమెరికా కంపెనీలు విదేశీయులకు కొంతకాలం పనిచేయడానికి అనుమతి ఇస్తారు. మూడు నుంచి ఆరేళ్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే ట్విట్టర్ ఉద్యోగుల్లో చాలా మంది హెచ్1బీ వీసా కలిగిన వారు ఉన్నారు. ఒకవేళ వారు టర్మినెషన్ లెటర్ అందుకున్న తర్వాత.. 2 నెలల్లో కొత్త ఉద్యోగం పొందాల్సి ఉంటుంది. లేదంటే వారు అమెరికా విడిచి రావాల్సిందే. అయితే తొలగింపునకు సంబంధించి ఉద్యోగులకు ట్విట్టర్ నిర్ణీత సమయం ఇవ్వలేదు. తొలగిస్తామని మాత్రం మెయిల్ చేసింది. అదీ వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ వీక్ అయి ఉంటుందని తెలుస్తోంది.

60 రోజుల్లో కొత్త జాబ్

60 రోజుల్లో కొత్త జాబ్


కొత్త జాబ్ పొందలేకుంటే అమెరికా విడిచి స్వదేశం రావాల్సి ఉంటుంది. అయితే వారికి ప్లైట్ టికెట్ ట్విట్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారు తాము కొత్త జాబ్ పొందాల్సి ఉందని లింక్ డిన్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు మాజీ సాప్ట్ వేర్ ఇంజినీర్ రుచిత పెరెరియా తన బాధను రాసుకున్నారు. దాదాపు 50 శాతం మంది ఇలా ఉన్నారని.. వారి బాధ వర్ణణాతీతం అని తెలిపారు. తక్కువ వ్యవధిలోనే తాను కొత్త కొలువు సంపాదించాలని రాశారు. సుష్మిత ఎస్ నాటరాజన్ అనే మరొ మాజీ సాప్ట్ వేర్ ఇంజినీర్ కూడా ఇలానే రాశారు. తాను కూడా ఉద్యోగుల తొలగింపు జాబితాలో ఉన్నానని.. 60 రోజుల్లో కొత్త జాబ్ వెతుక్కొవాలని రాశారు.

English summary
Twitter laid off employees from nearly all markets, including India. company is said to have fired 90 per cent of the workforce of around 200 employees
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X