బిడ్డను కంటే రూ.63 లక్షలు ఇస్తామని ప్రకటించిన కంపెనీ..

ప్రపంచంలో సంతాన లేమి సమస్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరోప్, అమెరికా వంటి దేశాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. మన ఇండియాలో ఉన్నప్పటికీ.. ఆ దేశాల్లో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం యూరోపియన్ దేశాలతో పాటు పలు ఆసియా దేశాల్లో వృద్ధ జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ సంతానోత్పత్తి తక్కువగా ఉండడంతో ఆ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ కొరియా అత్యల్ప ఇన్ ఫెర్టిలిటీ రేట్ 0.78 శాతంగా ఉంది.

ఈ ఇన్‌ఫెర్టిలిటీ రేట్ 2025 వరకు మరింత దగ్గే అవకాశం ఉందని అధ్యయనలు చెబుతున్నాయి. దీంతో సౌత్ కొరియా జనాభాను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ కంపెనీ ఒక్క బిడ్డను కంటే రూ.63 లక్షలు చెల్లించేందుకు సిద్ధమైంది.దక్షిణ కొరియాలోని సియోల్‌కు చెందిన బియోంగ్ గ్రూప్ కంపెనీ బిడ్డ పుడితే డబ్బులిస్తామని ప్రకటించింది.

A company has announced that it will give Rs 63 lakhs over the child

ఉద్యోగులకు బిడ్డ పుట్టిన ప్రతిసారి రూ.63 లక్షలు ఇస్తామని పేర్కొంది. డబ్బును నగదు లేదా గృహాల రూపంలో తీసుకొవచ్చి వివరించింది. పిల్లల పెంపకం భారాన్ని తగ్గించేందుకే ఈ ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. జనాభాను పెంచడానికిబియోంగ్ గ్రూప్ ఛైర్మన్ లీ జూంగ్-కెయున్ అన్నారు. పుట్టిన పిల్లలు ఇబ్బంది పడకుండా ఇప్పటి వరకు 2,70,000 గృహాలను నిర్మించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+