Viral Video: కొడితే.. ముక్కు పచ్చడైపోయింది.. వైరల్‍గా మారిన వీడియో..

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నవ్వును తెప్పిస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఇండోర్ స్టేడియంలో బాల్ తో ఆడుతున్నారు. అయితే ఓ వ్యక్తి బాల్ త్రో చేశాడు. అది కాస్త ఓ యువతికి బలంగా తాగింది. దీంతో నొప్పితో బాధపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న వ్యక్తి ఆమె సారీ చెప్పాడు.

మరోసారి
దీంతో ఆమె క్షమించింది. ఆ తర్వాత కొంతసేపటికి అదే వ్యక్తి బాల్ ను కాలితో తన్నాడు. ఆ బాల్ వెళ్లి అదే యువతికి మళ్లీ తాకింది. అతను మళ్లీ ఆమె వద్దకు వచ్చ సారీ చెప్పాడు. అయితే ఈ వీడియో చూస్తే అతను కావాలనే ఆమెన బంతితో కొట్టినట్లు అనిపిస్తుంది. విషయం ఏమిటంటే ఆమెకు బాల్ తాగినప్పుడు పక్కనున్నవారు తెగ నవ్వారు.

 A funny video is going viral on social media

9.9 మిలియన్ వ్యూస్
ఈ వీడియోను మెమోరీ లైన్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 9.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లక్షకు పైగా లైక్స్ రాగా.. 16 వేలకు పైగా మంది రీ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల చేయడానికి పోటీ పడ్డారు. అతను కావాలనే ఆమెను బాల్ కొట్టారని ఒకరు కామెంట్ చేయగా.. ఆటలో దెబ్బలు భాగమేనని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన వారు ఈ వీడియో ఎప్పుడు హస్యాంగానే ఉంటుందని రాసుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+